మాగుంట సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''మాగుంట సుబ్బరామిరెడ్డి''' ([[నవంబర్ 26]], [[1947]] - [[డిసెంబర్ 1]], [[1995]]) బాలాజీ గ్రూప్ స్థాపకుడు. ప్రముఖ మద్యం డిస్ట్రిబ్యూటర్. మాగుంట సుబ్బరామిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత [[మంచినీటి చెరువులు|మంచినీటి]] సరఫరా మరియు [[ఒంగోలు]] పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు.
 
1986 -88 లో సారా సిండికేట్ '''మాగుంట సుబ్బరామిరెడ్డి''' ఆదీనంలొ ఉండేవి. '''మాగుంట సుబ్బరామిరెడ్డి''' గారు సారా సిండికేట్ ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతుండెవారు.