శారదా లిపి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ఆఫ్ఘనిస్థాన్ → ఆఫ్ఘనిస్తాన్ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=నవంబర్ 2016}}
 
'''శారదా లిపి''' [[బ్రాహ్మీ లిపి]] కుటుంబానికి చెందినది. క్రీ.శ 8వ శతాబ్దంలో[[శతాబ్దము|శతాబ్దం]]<nowiki/>లో అభివృద్ధి చెందినట్టుగా భావిస్తున్న ఈ లిపి [[సంస్కృతము|సంస్కృత]], [[కాశ్మీరీ భాష|కాశ్మీరీ]] భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు. ఒకప్పుడు కాశ్మీరు, [[ఆఫ్ఘనిస్తాన్]] (గాంధార) ప్రాంతాల్లోఎంతో ప్రాచుర్యంలో ఉండే ఈ లిపి, తర్వాతి కాలంలో కాశ్మీరుకి మాత్రమే పరిమితమైపోయింది. ప్రస్తుతం, ఈ లిపిని కాశ్మీరీ పండితులు మాత్రమే ప్రత్యేక సందర్భాల్లోనూ, జాతక చక్రాల్లోనూ, జ్యోతిషంలోనూ[[జ్యోతిషం]]<nowiki/>లోనూ వాడుతున్నారు. కాశ్మీరు ప్రాంతంలో వెలసి ఉన్న [[సరస్వతీ దేవికిదేవి]]<nowiki/>కి మరో పేరు శారద. ఆ పేరుమీదనే ఈ లిపి పిలువబడేది.
 
==అక్షరాలు==
"https://te.wikipedia.org/wiki/శారదా_లిపి" నుండి వెలికితీశారు