గుడ్లవల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 154:
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
మంచినీటి చెరువు:- 18 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువుకు మార్చి నుండి జూన్ వరకు, నీరు చిత్రం పంట కాలువనుండి జి.యి.సి.పక్కనుండి బోదెద్వారాబోదె ద్వారా వస్తుంది. [14]
 
కొత్త చెరువు:- గ్రామములోని అంబేడ్కర్ నగర్ లో, ఆరు ఎకరాల విస్తీర్ణంలో, 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఈ మంచినీటి చెరువు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చెరువు నీటిని, అంబేడ్కర్ నగర్, నీలకంఠేశ్వరపురం మరియు కొత్తగా ఏర్పాటు చేయుచున్న చంద్రబాబునగర్ కాలనీ వాసుల త్రాగునీటి అవసరాలకు ఉపయోగించెదరు. [18]
 
అగ్రహారం చెరువు:- ఇటీవల ఈ చెరువును 2.6 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధిచేసినారు. []
 
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/గుడ్లవల్లేరు" నుండి వెలికితీశారు