స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషాలు వగైరా- స్వల్పంగా దిద్దుబాటు.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా [[భారతీయ స్టేట్ బ్యాంకు]] కు చెందిన అనుబంధ బ్యాంకులలో '''స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా''' (''State Bank of Patiala'') ఒకటి. దీని ప్రారంభ నామం '''పాటియాలా స్టేట్ బ్యాంక్'''. దీని [[1917]], [[నవంబర్ 17]] న స్థాపించారు. ఈ బ్యాంకు స్థాపించినది భూపిందర్ సింగ్. ఇతను స్వాతంత్రానికి పూర్వం సంస్థానాలలో ఒకటైన [[పాటియాలా]] సంస్థానపు మహారాజు. ఆ కాలంలో మామూలు బ్యాంకుగానే కాకుండా పాటియాలా రాజ్యపు [[కేంద్ర బ్యాంకు]]గా కూడా విధులను నిర్వహించేది.