ఎర్రచందనం: కూర్పుల మధ్య తేడాలు

కాస్త వికీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎర్రచందనం''' చెట్టు ప్రపంచం మొత్తానికి [[కడప]] జిల్లా లొ తప్ప వీరీ ఎక్కడ దొరకదు. ఈ చెట్తు కలపతో చేసే వాయిద్యాన్ని [[జపాన్]]లో సంగీత సాధనం గా ఉపయూగె స్తారు. ఆ సంగీత సాధనం ప్రతి ఇంటిలో ఉండటం వాళ్ళ ఆచారం. దీని కలప పొట్టుని కలర్ ఏజెంట్ గా వాడతారు. ప్రభుత్వం ఈ కలప ని ఎగుమతి చేయడాన్ని నిషీధించింది. అయినా కొంతమంది దొంగతనంగా ఎగుమతి చెయ్యటానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటీ దీనికి చాలా విలువ ఉంది కాబట్టి. ప్రభుత్వం ఈ విషయం లొ ఇంకా కట్టడి చెయ్యాలి.
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
 
[[en:Sandalwood]]
"https://te.wikipedia.org/wiki/ఎర్రచందనం" నుండి వెలికితీశారు