"ఆర్థర్ కాటన్" కూర్పుల మధ్య తేడాలు

1,821 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి (→‎ఉభయగోదావరిజిల్లాలు-కాటన్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృడం → దృఢం using AWB)
విచారించదగ్గ విషయమేమంటే, ఈ మ్యూజియం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం. ఆనకట్టకు వాడిన యంత్రాలు బయట ఉంచడం వలన వాటిమీద దుమ్ము, ధూళి చేరిపోతున్నది. భవనం కిటికీ తలుపులు విరిగి ఉన్నాయి. ఎవవరైనా సులభంగా లోనికి జొరబడి, వస్తువులను దొంగలించే అవకాశమున్నది. మ్యూజియం లోపల గైడ్ లేడు, వాటి ప్రాముఖ్యత్యను వివరించటానికి. నమునాలు కూడా చాలా వరకు రంగువెలసి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఇంకా అయన్ని గుర్తుంచుకొని ఊళ్లలో విగ్రహాలు పెడుతున్నారు. కాని పాలకులే .....
==కాటన్ జీవితం-మైలురాళ్ళు ==
{|class="wikitable"
|-style="background:indigo; color:white" align="center"
|సంవత్సరము||కాటన్ జీవితంలోని మైలురాళ్లు
|-
|1826-29 ||పాంబన్ జలసంధి అభివృద్ధి
|-
|1836-39||తాంజోర్ జిల్లాలోని కావేరి డెల్టా అభివృద్ధి, కోలెరోన్ ఆనకట్ట నిర్మాణము
|-
|1836||మద్రాసు హర్బరు పథకము అమలు
|-
|1837 ||మద్రాసు నుండి రెడ్‍హిల్సు వరకు రైలుమార్గం నిర్మాణపనులపై పర్యవేక్షణ
|-
|1838-40 ||విశాఖ నౌకాశ్రయ నిర్మాణ ప్రాజెక్టు పని. దేశంలోనే ప్రముఖ రేవుగా నేడు ఆవిర్భవించినది
|-
|1843-52 ||ధవళేశ్వరం-విజ్జేశ్వరం మధ్య [[గోదావరి]] పై ఆనకట్ట నిర్మాణము
|-
|1852||గన్నవరం అక్విడక్టు నిర్మాణం
|-
|1856||కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణంపై నివేదిక సమర్పణ
|-
|1859||ఒడిసా ప్రభుత్వానికి నీటిపారుదల పై నివేదిక తయారుచేసి సమర్పించాడు
|-
|1878||తుంగభద్ర కాలువల నిర్మాణము. ఉత్తరభారతంలోనినదులను దక్షిణభారత నదులతో అనుసంధానంపై నివేదిక
|-
|}
==చిత్రమాలిక==
<gallery>
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2121208" నుండి వెలికితీశారు