"చిలుకూరివారిపాలెం" కూర్పుల మధ్య తేడాలు

==గ్రామ విశేషాలు==
2017,మే-26వతేదీ రాత్రి యద్దనపూడి మండలంలో వర్షం కురిసినది. ఈ వర్షపునీరు ఈ గ్రామం దగ్గరలోని తొండాగు ద్వారా ఉధృతంగా, వృధాగా బయటకు పోవడం చూసిన ఈ గ్రామస్థులు, ఆ వాగు నీటికి అడ్డు కట్ట వేసి, వృధాగా పోవుచున్న ఆ నీటిని, ఓ ట్రాక్టరుకు ఏర్పాటు చేసిన పంపు ద్వారా గ్రామములోని చెరువులోనికి మళ్ళించి, సఫలీకృతులైనారు. [1]
 
==గణాంకాలు==
 
==మూలాలు==
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు ప్రకాశం; 2017,మే-28; 15వపేజీ.
 
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}}
 
{{ప్రకాశం జిల్లా మండలాలు}}
 
[[వర్గం:ప్రకాశం జిల్లా మండలాలు]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2121306" నుండి వెలికితీశారు