చిలుకూరివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
ఈ చెరువు వేసవిలో ప్రస్తుతం ఎండిపోయి, కొన్ని నెలలుగా త్రాగునీటికి గ్రామస్థులు పలు బాధలు పడుచున్నారు. ఈ పరిస్థితులలో, 2017,మే-26వతేదీ రాత్రి యద్దనపూడి మండలంలో వర్షం కురిసినది. ఈ వర్షపునీరు ఉధృతంగా ప్రవహించుచూ, ఈ గ్రామం దగ్గరలోని తొండాగు ద్వారా వృధాగా బయటకు పోవడం చూసిన ఈ గ్రామస్థులు, ఆ వాగు నీటికి అడ్డు కట్ట వేసి, వృధాగా పోవుచున్న ఆ నీటిని, ఓ ట్రాక్టరుకు ఏర్పాటు చేసిన పంపు ద్వారా గ్రామములోని చెరువులోనికి మళ్ళించి, సఫలీకృతులైనారు. ఈ గ్రామస్థులు ఈ విధంగా ముందుచూపుతో వ్యవహరించి, కొన్ని గంటల వ్యవధిలోనే వృధాగా పోవుచున్న వాగునీటిని తమ అవసరాలు తీర్చేటందుకు చెరువులోనికి మళ్ళించడాన్ని పలువురు కొనియాడినారు. []
 
==గ్రామ పంచాయతీ==
చిలుకూరివారిపాలెం, యద్దనపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/చిలుకూరివారిపాలెం" నుండి వెలికితీశారు