దినోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జాతీయ ఓటర్ల దినోత్సవం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూలై 11, 2007 → 2007 జూలై 11, 17 నవంబర్ 1999 → 1999 నవంబర్ 17, డిసెంబర్ → డి using AWB
పంక్తి 12:
 
==అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం==
'''అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం''' ఫిబ్రవరి 21వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని 171999 నవంబర్ 1999లో17లో [[యునెస్కో]] సంస్థచే ప్రకటించబడింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని [[ఐక్యరాజ్యసమితి]] అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.
 
==అటవీ అమరవీరుల సంస్మరణ దినం==
పంక్తి 18:
 
==జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం==
భారత జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్డిసెంబరు 14 న జరుపుకుంటారు. 1991 డిసెంబర్‌డిసెంబరు 14న జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంధనం పొదుపు చేయడంలో చాతుర్యం చూపిన సంస్థలను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేశారు. అప్పట్నుంచీ ప్రతి సంవత్సరం డిసెంబర్డిసెంబరు 14 న భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌ తరపున జాతీయ గుర్తింపును ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్‌ యూనిట్లకు, హోటళ్ళకు, ఆసుపత్రి భవనాలకు, కార్యాలయాలకు, షాపింగ్‌ మాల్‌ బిల్డింగులకు, జోనల్‌ రైల్వే, రాష్ట్ర సంబంధ ఏజెన్సీలు, మున్సిపాలిటీలు, థర్మల్‌ పవర్‌ స్టేషన్లు - ఇలా కుటీర పరిశ్రమలతో సహా అనేక సంస్థలకు అవార్డులు ఇస్తున్నారు. 2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి ఎనర్జీ మ్యానేజర్లు, ఆడిటర్లను ఎవరో ఒకర్ని నియమించకూడదు. ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ప్రోజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్సింగ్‌, ఇంప్లిమెంటేషన్లలో నిపుణులైనవారిని, క్వాలిఫైడ్‌ ప్రొఫెషనల్స్‌ను ఆయా ఉద్యోగాలకు నియమించాలి.
 
===బయటి లింకులు===
పంక్తి 36:
'''ప్రపంచ జనాభా దినోత్సవం''' (World Population Day) : ప్రతి సంవత్సరం [[జూలై 11]]వ తేదీన '''ప్రపంచ జనాభా దినోత్సవం''' జరుపుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చలనం తెచ్చేందుకు [[ఐక్య రాజ్య సమితి]] 1989లో దీనిని ప్రారంభించింది. 1987లో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరిన రోజు జూలై 11 కాబట్టి ఆరోజును గుర్తించారు.
 
ప్రపంచ జనాభా 20వ సంవత్సరాల తరువాత జూలై2007 11,జూలై 2007న11న 6,602,226,175 కు చేరింది.
 
=== బయటి లింకుల ===
పంక్తి 51:
ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మానవ హక్కుల రంగంలో చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. సాధారణ, సాంఘిక సమస్యలను చర్చిస్తాయి.
 
2006వ సంవత్సరంలో మానవ హక్కుల దినాన్ని పురస్కరించుకుని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం సలిపారు. నిజంగా తిండి, బట్ట, గూడు లాంటి కనీస అవసరాలు తీరకపోవడం ఎంత విషాదం?! ఈ సందర్భంగా ఎందరో ఉపయుక్తమైన ప్రకటనలు విడుదల చేశారు. పేదరికాన్ని రూపుమాపాలని, అందుకు మనమంతా కృషిచేయాలని మేధావులెందరో అభిప్రాయపడ్డారు. 2008 డిసెంబర్‌డిసెంబరు 10న యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్‌.ఆర్‌ రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తమ హక్కులేంటో తెలియజెప్పడం, అవసరమైన సహకారం అందించడం ధ్యేయంగా పెట్టుకుని అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. 1998లో మాల్దావా ''ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ ది యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌'' అంటూ ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. తైవాన్‌లో షియా మింగ్‌-టెహ్‌ 1979లో హ్యూమన్‌ రైట్స్‌ ప్రదర్శనలు నిర్వహించింది. 2004లో చైనా, మాల్దివులు, వియత్నాం దేశాల్లో ఖైదీలుగా ఉన్న సైబర్‌ డిసిడెంట్స్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇంటర్నేషనల్‌ పెన్‌ ప్రదర్శనలు నిర్వహించింది. అమెరికా, ఆఫ్రికా, ఐరోపా‌ దేశాలు మానవ హక్కుల సంరక్షణకోసం యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రత్యేక దినాన సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. చిలీ మాజీ ప్రెసిడెంటు, డిక్టేటర్‌ ఆగస్టో పినోచెట్‌ ఎంత విధ్వంసం సృష్టించాడో, మానవ హక్కులకు భంగం కలిగించాడో విదితమే.
 
ఆ చండశాసనుడు 91 ఏళ్ళ వయసులో 2006 డిసెంబర్‌డిసెంబరు 10న గుండెపోటుతో మరణించాడు. కాలిఫోర్నియాలోని గే హక్కుల (హోమో సెక్సువల్స్‌, ఇంకా వారిని సమర్థించేవాళ్ళు) కార్యకర్తలు ''కాలింగ్‌ ఇన్‌ 'గే''' పేరుతో సమాన హక్కులకోసం పోరాడుతూ ప్రజలను సహాయం అర్థించారు. గే పెళ్ళిళ్ళపై నిషేధం విధించినందుకు ఈవిధంగా నిరసన తెలియజేశారు. పారిస్‌లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 60వ మానవ హక్కుల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఆ ఏడాది కాంబోడియా, తదితర దేశాల్లో ఉత్సవాలు జరిగాయి. 5వేలకు పైగా ప్రజలు ఈ సందర్భంగా మార్చింగ్‌ జరిపారు. వెయ్యిమందికి పైగా పెద్ద బెలూన్లను విడుదల చేశారు. రష్యా, భారత్‌ల్లోనూ మానవ హక్కుల దినోత్సవాలను గొప్పగా జరిపారు. గత సంవత్సరం కూడా ఈ ప్రత్యేక దినాన సభలు, సమావేశాలతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నించాయి. ఈరోజు కూడా మనదేశంతో సహా అనేక దేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మనమంతా మన బాధ్యతలను సక్రమంగా, నిజాయితీగా నిర్వహిద్దాం. మన కనీస హక్కులకోసం నిస్సంశయంగా పోరాడుదాం. ''బ్రతుకు, బ్రతకనివ్వు'' అనే సిద్ధాంతాన్ని నమ్ముదాం.
 
=== పోలీసులంటే భయం ===
"https://te.wikipedia.org/wiki/దినోత్సవాలు" నుండి వెలికితీశారు