మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:Mallampalli Somasekhara Sarma.jpg|right|thumb]]
'''మల్లంపల్లి సోమశేఖర శర్మ''' (''Mallampalli Somasekhara Sarma'') సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు. ప్రసిద్ది చెందిన [[పురాలిపి]] శాస్త్రజ్ఞుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పోడూరు]] మండలంలోని [[మినిమించిలిపాడు]] లో [[1891]] జన్మించాడు . విజ్ఞాన''సోమశేఖర సర్వస్వంశర్మ కృషిలోడిగ్రీలు [[కొమర్రాజులేని వెంకటపండితుడే లక్ష్మణరావు]],అయినా [[గాడిచెర్లనాటికీ హరిసర్వోత్తమరావు]],నేటికీ [[ఆచంటఆంధ్ర లక్ష్మీపతి]],చరిత్రకారుల్లో మరియుఅగ్ర [[రాయప్రోలుతాంబూలానికి సుబ్బారావు]]అర్హత సాధించిన వంటివారులకుపరిశోధక తోడుశిఖామణి'' నిలచి<ref ఆంధ్రname="BSL">డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు విజ్ఞానవ్యాఖ్య. సర్వస్వం''బౌద్ధము-ఆంధ్రము'' నిర్మాతలలోఅనే ఒకడైనాడు.వ్యాస సంకలనం నుండి </ref>.[[1963]]లో మరణించాడు.
 
 
అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలోమెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించాడు. కధలు, నాటకాలు, నవలలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించాడు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని [[మద్రాసు]] నగరానికి మారింది. ఆరోజులలో ''చరిత్ర చతురాననుడు'గా ప్రసిద్ధి చెందిన [[చిలుకూరి వీరభద్రరావు]]తో శర్మకు పరిచయమైంది. అతనికి సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనఅలకు ప్రతులు వ్రాశాడు. అనంతరం [[విజ్ఞాన సర్వస్వం]] కృషిలో [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]], [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], [[ఆచంట లక్ష్మీపతి]], మరియు [[రాయప్రోలు సుబ్బారావు]] వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు.
''సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి'' <ref>డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు వ్యాఖ్య. ''బౌద్ధము-ఆంధ్రము'' అనే వ్యాస సంకలనం నుండి </ref>
 
 
అప్పటికి ఆంధ్ర దేశంలో చరిత్ర పరిశోధన ప్రాధమిక దశలోనే ఉండేది. చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలైన శఅసనాలను రక్షించి, వెలుగులోకి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను శర్మ తలకెత్తుకొన్నాడు. ఒంటరిగాను, మిత్రుడు [[నేలటూరి వెంకట రమణయ్య]]తో కలిసీ [[నెల్లూరు]] జిల్లాలోను, [[రాయలసీమ]] ప్రాంతంలోనూ అన్వేషణా యాత్రలు సాగించాడు. ఇతనిని ''శాసనాల శర్మ'' అని ప్రజలు సాదరంగా గౌరవించేవారు. ఈ అన్వేషణ ఫలితంగా అశోకుని [[ఎర్ర గుడిపాడు శాసనం]], పల్లవ, తెలుగు చోడ, రెడ్డి, విజయనగర రాజుల కాలంనాటి ఇతర శాసనాలు వెలుగులోకి వచ్చాయి.
 
 
==రచనలు==
తాము సేకరించిన శాసనాలను విశ్లేషించి వివిధ అంశాలను వివరిస్తూ ''ఎపిగ్రాఫియా ఇండియా'', [[భారతి]], [[శారద]], [[ఆంధ్ర పత్రిక]] వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాశాడు. [[ఘంటసాల]] ప్రాకృత శాసనాల గురించి శర్మ వ్రాసిన వ్యాసం అతని మరణానంతరం ప్రచురితమయ్యింది. శాసనాల లిపిని పరిశోధించడంలోనూ అఖిలభారత పరిగణన పొందిన ఆంధ్ర చరిత్రకారుడు శర్మ మాత్రమే అనవచ్చును<ref name="BSL"/>.
 
 
 
 
==సోమశేఖర శర్మ రచనలు==
* [http://www.archive.org/details/amaravathistupam025779mbp అమరావతి స్తూపము]
* [http://www.andhrabharati.com/charitra/index.html కొన్ని చారిత్రిక వ్యాసాలు 'ఆంధ్రభారతి' వెబ్‌సైటులో చూడవచ్చును]
* '''నా నెల్లూరు జిల్లా పర్యటన''' - శాసనాన్వేషణా యాత్రలలో ఎదుర్కొన్న సమస్యలు, కష్ట నష్టాలు, ప్రజల నమ్మకాలు గురించి.
 
==మూలాలు, బయటి లింకులు==