"దోర్నాల" కూర్పుల మధ్య తేడాలు

2 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), లో → లో , గా → గా using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), లో → లో , గా → గా using AWB)
ఈ గ్రామాన్నీ, మండలాన్నీ గూడా వాడుకలో '''పెద్ద దోర్నాల''' గానే వ్యవహరిస్తున్నారు.
పూర్వం ఈ గ్రామం శ్రీశైల మహా క్షేత్రానికి ద్వారం లా ఉండటం వలన ఈ గ్రామానికి తొరణాల అనీ నామకరణం చేశారు
అది కాస్తా వాడుక భాషలో దోర్నాల గాదోర్నాలగా నామరూపం చెందినది
 
==గ్రామ భౌగోళికం==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
గ్రామం లోగ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది
అందులో చుట్టుపక్కల గ్రామాల నుండి 1000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసితున్నారు
మరియు ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మరియు
==గ్రామ పంచాయతీ==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు మరియు ఆధ్యాత్మిక విశేషాలు==
పెద్దదోర్ణాలలోని ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో, 2015,మార్చ్మార్చి-18వ తేదీ బుధవారం నాడు, శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీనివాసుని కళ్యాణం కన్నులపండువగా సాగినది. భక్తులు ఆనందపరవశులైనారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణులు ప్రదర్శించిన హరికథ, భక్తి గానాలు, భక్తులను పరవశంలో ముంచెత్తినవి. [4]
===శ్రీ మంతనాలమ్మ అమ్మవారి ఆలయం===
పెద్ద దోర్ణాల గ్రామ పంచాయతీ పరిధిలోని అయినముక్కలలో నూతనంగా నిర్మించిన మంతనాలమ్మ అమ్మవారి ఆలయంలో 2016,అక్టోబరు-16వ తెదీ ఆదివారంనాడు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వందలాదిమంది మహిళలు నైవేద్యాలు తయారుచేసి మంగళ వాయిద్యాలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. [6]
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Dornala/Dornala]
[3] ఈనాడు ప్రకాశం; 2013,జులై-13; 8వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015,మార్చ్మార్చి-19; 7వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2016,మే-10; 16వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం; 2016,అక్టోబరు-16; 16వపేజీ.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2121427" నుండి వెలికితీశారు