నందిని సత్పతీ: కూర్పుల మధ్య తేడాలు

"Nandini Satpathy" పేజీని అనువదించి సృష్టించారు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: 9 జూన్ 1931 → 1931 జూన్ 9 (3), డిసెంబర్ → డిసెంబరు, నేప using AWB
పంక్తి 1:
{{Orphan|date=మే 2017}}
'''నందిని సత్పతీ''' (9 జూన్ 1931 – 4 ఆగస్టు 2006), భారతీయ రాజకీయ నాయకురాలు, రచయిత. జూన్ 1972 నుంచి డిసెంబర్ 1976 వరకు [[ఒడిశా]] రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు ఆమె.
 
[[Category:Articles containing Odia-language text|Category:Articles containing Odia-language text]]
'''నందిని సత్పతీ''' (91931 జూన్ 19319 – 42006 ఆగస్టు 20064), భారతీయ రాజకీయ నాయకురాలు, రచయిత. జూన్ 1972 నుంచి డిసెంబర్డిసెంబరు 1976 వరకు [[ఒడిశా]] రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు ఆమె.
 
== తొలినాళ్ళ జీవితం ==
91931 జూన్ 1931న9న జన్మించిన నందిని, [[కటక్]]<nowiki/>లోని పిఠాపుర్ లో పెరిగారు. కలిండి చరణ్ పాణిగ్రాహి పెద్ద కుమార్తె నందిని. ఆమె బాబాయ్ భగవతీ చరణ్ పాణిగ్రాహి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఒడిశా శాఖను స్థాపించారు.
 
== రాజకీయ జీవితం ==
రావెన్షా కళాశాలలో [[ఒడియా|ఒడియాలో]] ఆర్ట్స్ లో మాస్టర్స్ చదివేటప్పుడు, ఆమె కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్ధివిద్యార్థి శాఖ  అయిన స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1951లో కళాశాల విద్యకు రుసుములు పెరిగిన నేపధ్యంలోనేపథ్యంలో ఒడిశాలో విద్యార్ధులువిద్యార్థులు నిరసన ఉద్యమం ప్రారంభించారు. ఆ తరువాత అది దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమానికి నందిని నాయకత్వం వహించారు. ఆ సమయంలో ఆమెపై లాఠీ చార్జి కూడా జరిగింది. మిగిలిన ఆందోళనకారులతో పాటు నందినిని కూడా జైలులో పెట్టారు. అక్కడే మరో విద్యార్ధివిద్యార్థి నాయకుడు దేవేంద్ర సత్పతీని కలిశారు ఆమె. తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. దేవేంద్ర ధేన్కనల్ నియోజకవర్గం నుంచి [[లోక్ సభ]]<nowiki/>కు ఎంపిగా రెండు సార్లు ఎన్నికయ్యారు.
 
[[Categoryవర్గం:Articles containing Odia-language text|Category:Articles containing Odia-language text]]
[[వర్గం:1931 జననాలు]]
[[వర్గం:2006 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/నందిని_సత్పతీ" నుండి వెలికితీశారు