నటరత్నాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దాశరధీ → దాశరథీ, తో → తో using AWB
పంక్తి 21:
నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన నాటకరంగ చరిత్రలో ఎందరో మహానటులు తెలుగు నాటకరంగానికి సేవ చేశారు. అటువంటి వారి జీవిత విశేషాల్ని ఒకచోట చేర్చడంలో రచయిత కృతకృత్యులయ్యారు. దీనిని పద్మశ్రీ, కళాప్రపూర్ణ [[యన్. టి. రామారావు]] గారికి అంకితమిచ్చారు.
 
ఆంధ్ర నాటకరంగంలో మహోజ్వలంగా వెలిగిన ఎందరో మహానటుల ప్రదర్శనలను చూచి, పులకించి, వారి నటనకు స్పందించి మిక్కిలినేని వారి వివరాల్ని భావి తరాలకు అందించే సదుద్దేశంతో ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి, కొన్ని సార్లు దొంగతనం కూడా చేసి సమాచారాన్ని సేకరించారు. కొన్ని నటరత్నాలు అనే శీర్షిక తోశీర్షికతో [[ఆంధ్రప్రభ]] పత్రికలో ముద్రించబడ్డాయి. వాటిని చదివి కొందరు మహానటుల కుటుంబానికి చెందిన వ్యక్తులు జీవిత విశేషాలు పంపించి సహకరించారు. అలా 320 మంది నటీనటుల జీవిత చరిత్రలను సేకరించి ధన్యుడయ్యారు.
 
ఈ పుస్తకం 1980 సంవత్సరంలో ప్రథమ ముద్రణ పొందినది. తర్వాత 2002 సంవత్సరంలో ద్వితీయ ముద్రణ జరిగింది.
పంక్తి 184:
# గండికోట జోగినాధం
# గబ్బిజట బాలసుందరశాస్త్రి
# చోరగుడి దాశరధీరావుదాశరథీరావు
# యడవల్లి కనకసుందరరావు
# కొడాలి కేశవరాయుడు చౌదరి
"https://te.wikipedia.org/wiki/నటరత్నాలు" నుండి వెలికితీశారు