నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్, → (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మే 21, 2014 → 2014 మే 21 (8), భారత దేశం → భారతదేశం using AWB
పంక్తి 26:
}}
 
[[1950]] [[సెప్టెంబర్ 17]]న జన్మించిన <ref>[http://www.narendramodi.in/html/Biography.html] Birth date as per personal website</ref> '''నరేంద్ర దామొదర్దాస్ మోది''' (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారత దేశంకిభారతదేశంకి ప్రస్త్తత ప్రధాని.
అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో [[గుజరాత్]] [[ముఖ్యమంత్రి]]గా కొనసాగారు. [[2001]]లో [[కేశూభాయి పటేల్]] ఉప ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోడికి తిరుగులేదు. [[2012]] [[శాసనసభ]] ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి [[గుజరాత్ ముఖ్యమంత్రులు|గుజరాత్ ముఖ్యమంత్రి]] పీఠాన్ని అధిష్టించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి 2014 మే 21, 2014 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రి అధికార పీఠంపై ఆసీనులై ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని [[అమెరికా]] అభివర్ణించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 15-9-2011</ref> 2014 సార్వత్రిక ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ప్రధానమంత్రి అభ్యర్థిగా [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి|ఎన్డీఏ]]ను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి మే2014 26,మే 2014న26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.
 
== బాల్యం ==
పంక్తి 33:
 
== రాజకీయ జీవితం ==
[[1987]]లో నరేంద్ర '''మోది''' [[భారతీయ జనతా పార్టీ]]లో ప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర [[భారతీయ జనతా పార్టీ]] ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. [[1990]]లో [[లాల్ కృష్ణ అద్వానీ]] చేపట్టిన అయోధ్య [[రథయాత్ర]]కు, [[1992]]లో [[మరళీ మనోహర్ జోషి]] చేపట్టిన [[కన్యాకుమారి]]-[[కాశ్మీర్]] రథయాత్రకు ఇంచార్జీగా పనిచేశారు<ref name="eenadu.net">http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel12.htm {{dead link}}</ref>. [[1998]]లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన [[కేశూభాయి పటేల్]] ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను [[భూకంపం]] తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం [[2001]] [[అక్టోబర్]]లో నరేంద్ర మోడిని గుజరాత్ [[ముఖ్యమంత్రి]] పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి 2014 మే 21, 2014 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీనే కొనసాగినారు.
 
=== ముఖ్యమంత్రిగా '''మోది''' ===
పంక్తి 50:
=== చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ===
[[File:Narendra Modi in BJP National Executive Meet in Goa.jpg|thumb|right|500px|భారతీయ జనతా పార్టీ నేతలతో నరేంద్రమోడి]]
2002లో ఎన్నికలలో [[విజయం]] సాధించిన తర్వాత మోడి అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడినారు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల [[భూమి]]ని సాగులోనికి తెచ్చారు. తాగునీటి సరఫరా మరియు జల విద్యుత్‌పై కూడా శ్రద్ధ చూపినారు. అనేక మహిళా పథకాలను చేపట్టినారు. పెట్టుబడులను రప్పించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతులలో గుజరాత్ రాష్ట్రాన్ని మోడి అగ్రస్థానంలో కొనసాగిస్తున్నారు. సెప్టెంబరు2011 14,సెప్టెంబరు 2011న14న నరేంద్రమోడి పరిపాలన సామర్థ్యాన్ని [[అమెరికా]] శ్లాఘించింది. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పరిపాలన విభాగం "భారతదేశపు అత్యుత్తమ పాలన, ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్‌లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని [[అవినీతి]]ని, అలసత్వాన్ని తొలిగించి ఆర్థికరథ చక్రాలను గాడిలో పెట్టారు" అని అభివర్ణించింది.
 
మే2014 26,మే 2014న26న నరేంద్రమోడి భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 80:
* 13-09-2013 లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక <ref>ఈనాడు దినపత్రిక (14-09-2013)</ref>.
* 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకు పూర్తి మెజారిటీ సాధించిపెట్టి ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.
* 2014 మే 21, 2014 ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి వీలుగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
*మే2014 26,మే 2014న26న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
 
==విమర్శలు==
పంక్తి 91:
|date=16 August 2013
| url = http://www.mana-andhra.com/?attachment_id=26694
| accessdate=16 August 2013 }}</ref> ఎన్నికల ముందు పలు సర్వేలలో [[భారతీయ జనతా పార్టీ]] విజయం సాధిస్తుందని తేలడంతో [[అమెరికా అధ్యక్షుడు]] మోడీకి పరోక్షంగా మద్దతు తెలుపుతూ భారత్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటామని ప్రకటించగా, ఎన్నికల అనంతరం [[భారతీయ జనతా పార్టీ]] మెజారిటీ సాధించడంతో ఏకంగా నరేంద్రమోడిని [[ఒబామా]] తమ దేశానికి ఆహ్వానించారు. నరేంద్రమోడి [[ఆహ్వానం]] మీద, అమెరికా అధ్యక్షుడు ఒబామా 2015 జనవరి 26 2015 న జరిగే రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలకు ముఖ్య [[అతిథి]]గా విచ్చేసారు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు