నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఫిబ్రవరి 19, 2014 → 2014 ఫిబ్రవరి 19, అక్టోబర్‌ → అక్టోబరు, నవంబ using AWB
పంక్తి 17:
}}
 
'''నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి''' [[1960]], [[సెప్టెంబర్ 13]]న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాదులోజన్మించాడు. [[నిజాం కళాశాల]], [[ఉస్మానియా విశ్వవిద్యాలయం|ఉస్మానియా విశ్వవిద్యాలయాల]]లో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశాడు. [[రాష్ట్రం]] తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈయన [[కెప్టెన్]] గా వున్నప్పుడు జట్టులోని ప్రముఖులలో అజారుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్షా భోగ్లే - ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత ఉన్నారు. 2010-నవంబర్నవంబరు 25 న 16 వ ఆంధ్ర ప్రదేశ్ [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా పదవి చేపట్టి 2014 ఫిబ్రవరి 19, 2014 వరకు పదవిలో కొనసాగినారు.
 
[[దస్త్రం:Nkirankumar|frameless|కుడి|kirankumar]]
పంక్తి 41:
విద్యా పక్షోత్సవాలు...రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ధ్యేయంతో రూ.3,500 కోట్ల వ్యయంతో గత జూన్‌ మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజీవ్‌ యువ కిరణాలు (మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు)...2014 నాటికి 15 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించటం, పబ్లిక్‌, [[ప్రైవేట్|ప్రైవేట్‌]] రంగాలతో అనుసంధానం చేసి ఉపాధి కల్పించటం, పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా పాఠ్యాంశాలను తీర్చిదిద్దటం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇందిర జలప్రభ...రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావటానికి రూ.1,800 కోట్లతో అక్టోబర్‌అక్టోబరు రెండు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల కుటుంబాలను పేదరికానికి దూరం చేయాలన్నది సంకల్పం.
రూపాయికే కిలో బియ్యం...రాష్ట్రంలో నిరుపేదలందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 7.50 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా.
స్టేట్‌ మిల్క్‌ మిషన్‌...రాష్ట్రంలో [[పాడి]] పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.