"నిఖిల్ సిద్ధార్థ్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 1, 1985 → 1985 జూన్ 1, లో → లో using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 1, 1985 → 1985 జూన్ 1, లో → లో using AWB)
| spouse =
}}
'''నిఖిల్ సిద్దార్థ్ ''' ఒక తెలుగు సినీ నటుడు. [[హ్యాపీ డేస్]] చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. యితడు 1985 జూన్ 1, 1985 లో జన్మించాడు.
==నేపధ్యము==
[[m:en:Hyderabad Nawaabs|హైదరాబాద్ నవాబ్స్]] చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. [[హ్యాపీ డేస్]] చిత్రంలో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.
 
==జీవిత విశేషాలు==
నిఖిల్ హైదరాబాద్ లో బేగంపేటలో [[జూన్ 1]] [[1985]] న జన్మించాడు. బేగం పేట [[హైదరబాద్]] పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బెగంపేట బోయ్"గా చెప్పుకొనేవాడు.<ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms</ref> యితడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ లో చదువుకున్నాడు<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms]</ref>. ఆయన [[హైదరాబాద్ నవాబ్స్]] చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు.[[హాపీడేస్]] చిత్రంలో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశారు ఈ "హాపీ డేస్" చిత్రం [[భారతదేశం]]లో విడుదల కంటే ముందుగా [[టాలీవుడ్]] లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత [[శేఖర్ కమ్ముల]] దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించారు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది<ref>[http://www.idlebrain.com/movie/happydays/nikhil.html Nikhil (Happy days) interview - Telugu cinema actor<!-- Bot generated title -->]</ref>. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా [[హ్యాపీడేస్]] చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం [[అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్]]. [[యువత]] మరియు [[వీడు తేడా]] చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఆడాయి.<ref>[http://www.thehindubusinessline.com/2007/12/31/stories/2007123150991500.htm The Hindu Business Line : Small films hold their own in Telugu film industry<!-- Bot generated title -->]</ref>
 
==నటించిన చిత్రాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2121617" నుండి వెలికితీశారు