పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ఆధిఖ్యత → ఆధిక్యత, అక్షరాశ్యత → అక్షరాస్యత, using AWB
పంక్తి 20:
|Website = http://chaibasa.nic.in/
}}
" పశ్చిం సింగ్‌భుం " (పశ్చిమి సింగ్‌ భుం) [[జార్ఖండ్]] 24 జిల్లాలలో ఒకటి.ఈజిల్లా [[1990]] లో సింగ్‌భుం జిల్లాను విభజించి రెండు జిల్లాలుగా రూపొందించబడ్డాయి.
జిల్లాకేంద్రంగా చైబాసా పట్టణం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో [[కుంతి]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[సెరైకెల ఖెర్సవన్ జిల్లా]], దక్షిణ సరిహద్దులో [[ఒరిస్సా]] రాష్ట్రానికి చెందిన [[కెందుజహర్]] జిల్లా, [[మయూర్బని]] జిల్లా మరియు [[సుందర్ఘర్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[సిండెగ జిల్లా]] మరియు [[ఒరిస్సా]] రాష్ట్రానికి చెందిన [[సుందర్ఘర్]] జిల్లా ఉన్నాయి.
== చరిత్ర ==
పశ్చిం సింగ్‌భుం [[జార్ఖండ్]] రాష్ట్రంలో పురాతన జిల్లాగా ఉంది. [[1837]]లో బ్రిటిష్ ప్రభుత్వం కొలాహన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత చైబాసా పట్టణం రాజధానిగా సింగ్‌ భుం జిల్లా రూపొందించబడింది. తరువాతతరువాతి కాలంలో సింగ్‌భుం జిల్లా నుండి తూర్పు సింగ్‌భుం, పశ్చిమ సింగ్‌భుం మరియు సెరైకెలా ఖర్సవన్ జిల్లాలు రూపొందించబడ్డాయి.
 
[[1990]] లో సిన్‌భుం జిల్లాను విభింజించిన తరువాత పశ్చిమ సిన్‌భుం జిల్లా ఉనికి 9 మండలాలతో ఆరంభం అయింది. జెంషెడ్పూర్ రాజధానిగా తూర్పు భూభాగం 23 మండలాలతో తూర్పు సింగ్‌భుం జిల్లా రూపొందించబడింది. [[2001]] లో పశ్చం సింగ్‌భుం జిల్లాను విభజించి 8 మండలాలతో సెరైకెలా ఖర్సవన్ జిల్లా రూపొందించబడింది. ప్రస్తుతం పశ్చిం సింగ్‌భుం జిల్లాలో 15 మండలాలు మాత్రమే ఉన్నాయి.
 
== పేరువెనుక చరిత్ర ==
పంక్తి 33:
పశ్చిం సింఘ్‌భుం జిల్లా సరికొత్తగా రూపొందించబడిన జార్ఖండ్ రాష్ట్ర దక్షణ సరిహద్దులో ఉంది. ఇది రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా గుర్తించబడుతుంది. జిల్లా 21-97 నుండి 23-60 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 85-00 నుండి 86-90 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సరాసరిగా సముద్రమట్టానికి 244 మీ. ఎత్తున ఉంది. జిల్లా వైశాల్యం 5351.41చ.కి.మీ ఉంది.
 
జిల్లాలో కొండలు, ఎత్తైన పర్వతాలు మరియు లోయలతో నిండి ఉంది. కొండచరియలలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఇందులో ఉత్తమ సాలవృక్ష అరణ్యాలు మరియు ప్రబలమైన సరండ అరణ్యం ఉంది. జిల్లాలో పలు జలపాతాలు ఉన్నాయి. ఏనుగులు, దున్నపోతులు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు,, అడవి కుక్కలు అడవి పందులు, సాంబార్ జింక, జింక మరియు చుక్కల జింక మొదలైన జంతువులు ఉన్నాయి. జిల్లాలో అధికంగా ఉన్న ఇనుప ఖనిజాలు చాలావరకు స్టీల్ ఉత్పత్తి కొరకు త్రవ్వితీయబడ్డాయి.
===నదులు ===
పశ్చిం సింఘ్‌భుం జిల్లాలో కోయల్ నది, కారో - కొనియా, కుజు, ఖర్కై నది, సంజల్, రోరో, డియో నది మరియు బైతరణి నదులు ప్రవహిస్తున్నాయి.
పంక్తి 40:
=== గనులు మరియు ఖనిజాలు ===
పశ్చిం సింఘ్‌భుం జిల్లాలో అధికంగా ఇనిపగనులు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాధాన్యత కలిగిన ఇతర ఖనిజాల జాబితా పట్టిక క్రింద ఉంది.
 
 
* క్రోమైట్
Line 60 ⟶ 59:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,501,619,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Gabon
1,576,665
Line 75 ⟶ 74:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 335వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
Line 90 ⟶ 89:
| అధికం
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 59.54%.<ref name=districtcensus/>
|-
Line 96 ⟶ 95:
| తక్కువ
|-
| సంఖ్యాపరంగా ఆధిఖ్యతఆధిక్యత
| ఆదివాసి తెగల ప్రజలు
|}