పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆంద్ర → ఆంధ్ర, శ్రీనివాస రావు → శ్రీనివాసరావు (3), గంను using AWB
చి →‎పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → స using AWB
పంక్తి 2:
 
==పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం చరిత్ర==
శ్రీశైలం, శ్రీ కాళహస్తీ, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచిన ఏరియా త్రీల్లింగ దేశం కాలగమనంలో "తెలంగాణ"గా మారింది.[[1948]] సెప్టెంబర్సెప్టెంబరు 17 [[హైదరాబాద్]] ([[తెలంగాణ]]) కొత్త రాష్ట్రంగా ఏర్పుడిది. [[1952]] రాష్ట్రంలో (MLA) సార్వత్రీక ఎన్నికలు వచ్చాయి.ఈ ప్రాంతం అప్పుడు [[నల్లగొండ]] జిల్లా పరిదిలో [[ఇప్పగూడెం]] నియోజకవర్గం1952-57వరకు (ముందు పాత), చెన్నూర్ [[1957]]-[[2004]] (తరువాత పాత, [[2009]] [[పాలకుర్తి]] నియోజకవర్గం ([[వరంగల్]] జిల్లా) సాయుదపోరాటం చేసిన [[కమ్యూనిస్ట్ పార్టీ]] పైన నిషేధం ఉంది అప్పుడు PDF పార్టీ (పీపుల్స్ డెమెక్ట్రిట్ ప్రంట్) నుండి ఓట్లు ది: 27.03.[[1952]] MLA గా విఠల్ రావు గెలిచారు కోదాటి నారాయణ రావు మీద.విఠల్ రావుకు ఓట్లు15000 రాగా నారాయణ రావు కు10,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. [[1952]] ఏప్రిల్ 6 న [[హైదరాబాద్]] రాజ్యంలో [[బూర్గుల రామకృష్ణారావు]] నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది .[[వరంగల్]] జిల్లా [[1953]] అక్టోబర్అక్టోబరు 1న ఆవిర్భవించింది. [[1956]]లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో సార్వత్రీక ఎన్నికలు వచ్చాయి.
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==