పాలడుగు వెంకట్రావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB |
||
పంక్తి 41:
'''పాలడుగు వెంకట్రావు''' భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయనాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వ్యవహరించారు.రెండు సార్లు నూజివీడు ఎమ్మెల్యేగా పనిచేసారు.
==జీవిత విశేషాలు==
పాలడుగు వెంకట్రావు [[1940]] [[నవంబర్ 11]]న [[కృష్ణా జిల్లా]] మునలూరు మండలం [[గోగులంపాడు]]లో జన్మించారు. తండ్రి వామపక్ష భావాలు కలిగి ఉన్నా వెంకట్రావు మాత్రం కాంగ్రెస్ వైపే ఆకర్షితులయ్యారు. 1968లో యువజన [[కాంగ్రెస్]]
==సోషలిస్టు వాదిగా==
కాంగ్రెస్ లో ఉన్న కొద్దిమంది సోషలిష్టు నేతల్లో పాలడుగు వెంకట్రావు ఒకరు. స్వతహాగా పాలడుగు ధనవంతుడు, భూస్వామి అయినప్పటికీ ఆ దర్పం ప్రదర్శించకుండా సామన్య జీవితం గడిపేవాడు. ప్రజలకు సేవచేయటంలోనే అసలైన ఆనందం ఉందని ఆస్తులను పక్కనబెట్టేశాడు. సోషలిస్టు విధానాలు పాటించే పాలడుగు పిల్లలను కూడా వద్దనుకుని జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. తన ఆస్తులు కూడా ప్రజలకే చెందేలా వ్యవహరించారు. ఇలాంటి మంచి మనిషి మరణం పట్ల కాంగ్రెస్ నేతలు విచారం వ్యక్తం చేశారు. –
|