91,631
దిద్దుబాట్లు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
==సాధారణ లక్షణాలు==
*ఇవి కణజాల నిర్మాణస్థాయి గల మెటాజోవా జీవులు.
*కొన్ని ఏకాంత, మరికొన్ని సహనివేశ జీవులు. శారీరానికి మధ్య పాయువు / నోరు ఉండి, చుట్టూ స్పర్శకాలు వలయంగా అమరి ఉంటాయి.
*ఇవి ద్విస్తరిత నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వెలుపలి పొర - బహిత్వచం, లోపలి పొర - అంతఃత్వచం. వీటి మధ్యన నిర్మాణ రహితంగా, కణరహితంగా, జెల్లీవంటి శ్లేష్మస్తరం ఉంటుంది.
[[వర్గం:జంతు శాస్త్రము]]
|