పుల్లూరు (మైలవరం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (4), జులై → జూలై, ఆగష్టు → ఆగస్టు, నుంది → using AWB
పంక్తి 106:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
మైలవరం, కంభంపాదు నుండి రోడ్డురవాంఆ సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 39 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 115:
==గ్రామంలో మౌలిక వసతులు==
===చౌకధరల దుకాణం===
గ్రామములో నూతనంగా ఏర్పాటైన ఈ దుకాణాన్ని, 2017,మార్చ్మార్చి-6న ప్రారంభించినారుప్రారంభించారు. [5]
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
== గ్రామ పంచాయతీ==
#కొత్తమంగాపురం, ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
#ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలోజూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీ బాణావతు రాములు [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పంక్తి 126:
పుల్లూరు గ్రామ శివారులోని [[సీతారాంపురం]] తండాలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతా, రామ, లక్ష్మణ, హనుంత్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2016,[[ఏప్రిల్]]-3వ తేదీ [[ఆదివారం]] ఉదయం 5 గంటలనుండి ప్రత్యేకపూజల అనంతరం, 9-445 కి వైభవంగా నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [3]
===శ్రీరామచంద్రస్వామివారి ఆలయం===
పుల్లూరు గ్రామశివారులోని బాడవలో, 2017,మార్చ్మార్చి-5వతేదీ ఆదివారం నుందినుండి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభించినారుప్రారంభించారు. ఈ వేడుకలలో భాగంగా ఆదివారంనాడు, గోపూజ, వేదపారాయణం, ప్రతిష్ఠించు విగ్రాహాల గ్రామోత్సవం నిర్వహించినారునిర్వహించారు. 6వతేదీ సోమవారం ఉదయం 10-59 కి శ్రీ సీతా, రామ, లక్ష్మణ, హనుమ, పరివార సమేత, ధ్వజ, శిఖర, త్రయాహ్నిక ప్రతిష్ఠా మహోత్సవం వేద మంత్రోచ్ఛారణలతో, భక్తుల జేజేల మధ్య, భక్తిశ్రద్ధలతో నిర్వహించినారునిర్వహించారు.అనంతరం శాంతికళ్యాణం, అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించినారునిర్వహించారు. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 144:
<references/>
==వెలుపలి లంకెలు==
[2] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,ఆగష్టుఆగస్టు-5; 2వపేజీ.
[3] ఈనాడు అమరావతి/మైలవరం; 2016,ఏప్రిల్-4; 1వపేజీ.
[4] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,మార్చ్మార్చి-7; 1వపేజీ.
[5] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,మార్చ్మార్చి-7; 2వపేజీ.
 
{{మైలవరం (కృష్ణా జిల్లా) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పుల్లూరు_(మైలవరం)" నుండి వెలికితీశారు