పెడన: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), లో → లో , చినారు → చారు (4), చేసినది. → చే using AWB
పంక్తి 18:
 
===సమీప గ్రామాలు===
[[పెడన]], [[మచిలీపట్నం]], [[గుడివాడ]], [[రేపల్లె]]
 
===సమీప మండలాలు===
పంక్తి 54:
ఇక్కడ [[దసరా]] నవ రాత్రులలో వివిధ వంశాలకు చెందిన దంపతులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, వైశాఖపౌర్ణమికి, అమ్మవారి శాంతికళ్యాణాన్ని వైభవంగా నిర్వహించెదరు.
===శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం===
స్థానిక బ్రహ్మపురంలోని ఈ ఆలయంలోని స్వామివారి వార్షిక ఉత్సవాలు, 2017,మార్చ్మార్చి-26వతేదీ ఆదివారం వేకువఝామునుండియే, అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి '''కర్ణోద్భవ ''' వంశీకులు నిర్వహించుచున్న ఈ ఉత్సవాలు ఐదు సంవత్సరాల అనంతరం పెడన గ్రామములో జరుగుచున్నవి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాతోపాటు, ఉభయ గోదావరి జిల్లాలలో నివసించుచున్న ఆ వంశీకులు, పెక్కుసంఖ్యలో ఈ ఆలయానికి తరలివచ్చినారుతరలివచ్చారు. ఉదయం 11-25 కి ఆలయంలో అలుగు సంబరం మొదలైనది. దీనిలో భాగంగా భక్తులు విచిత్ర వేషధారణలతో గ్రామోత్సవం నిర్వహించినారునిర్వహించారు. అనంతరం వీరభద్రపురం నుండి ప్రభను ఊరేగింపుగా ఉత్సవ ప్రాంగణానికి తీసుకొనివచ్చినారుతీసుకొనివచ్చారు. రాత్రి 9 గంటలకు నిప్పులగుండం అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించినారునిర్వహించారు. ఉత్సవాలలో గరగ నృత్యాలు, అఘోరాల వేషధారణలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. ఉత్సవ క్రతువులో ముగింపులో భాగంగా, 28వతేదీ సోమవారం ఉదయం 8-52 కి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భారీ అన్నసమారాధనకు కర్ణోద్భవ సంఘం ఏర్పాట్లుచేసినదిఏర్పాట్లుచేసింది. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని, పెడనలోని చేనేత, కలంకారీ పరిశ్రమలు మూడు రోజులు సెలవులు ప్రకటించినవి. [6]
 
===శ్రీ భద్రావతీ సమేత భావనాఋషిస్వామివారి ఆలయం===
పంక్తి 71:
#ఈ గ్రామానికి చెందిన కలంకారీ ఎగుమతుదారులైన శ్రీ పిచ్చుక శ్రీనివాస్, భారత ప్రభుత్వ హస్తకళల అభివృద్ధిబోర్డు సభ్యులుగా నియమితులైనారు. [2]
#2008 సంవత్సరము [[pedana]]కి చెందిన కళాకారుడికి [[పద్మ]] అవార్డు రావటం సంతోషించదగిన విషయం.
#పెడన వాసియని శ్రీ భట్టా ఙాన కుమారస్వామి, ఆంధ్రా విశ్వవిద్యాలయంనుండి ఎం.ఎస్.సి. జియోఫిజిక్సు లోజియోఫిజిక్సులో పట్టా పొందినారు. అనంతరం వీరు అయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరిని ఇటీవల పెట్రోలియం మంత్రిత్వశాఖ వారు, 2014 సంవత్సరానికిగాను, "పెట్రోఫెడ్ ఇన్నొవేటర్" పురస్కారానికి ఎంపిక చేసారు. ఈయనకు ఈ పురస్కారాన్ని, ఇటీవల [[కొత్తఢిల్లీ]]లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, పెట్రోలియం మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీ ధర్మేంద్రప్రధాన్ చేతులమీదుగా అందజేసినారు. భూమి లోపల ఏర్పడే తరంగాల ఫలితంగా పెట్రో ఉత్పత్తుల అన్వేషణలో ఏర్పడే అవరోధాలను ఏ విధంగా అధిగమించాలనే అంశంపై వీరు చేసిన ప్రయోగాలకుగాను, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. వీరి ఈ ప్రయోగం, వాణిజ్యపరంగా గూడా విజయవంతమైనట్లు అయిల్ ఇండియ లిమిటెడ్ సంస్థవారు పేర్కొన్నారు. [5]
 
==గ్రామ విశేషాలు==
పంక్తి 191:
[4] ఈనాడు కృష్ణా; 2015,మే-26; 5వపేజీ.
[5] ఈనాడు అమరావతి; 2015,జులై-19; 43వపేజీ.
[6] ఈనాడు కృష్ణా; 2017,మార్చ్మార్చి-27; 5వపేజీ.
 
{{కృష్ణా జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/పెడన" నుండి వెలికితీశారు