పెద్దిభొట్ల సుబ్బరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, లో → లో (2), కు → కు (3), → (4), ( → ( using AWB
పంక్తి 35:
| weight =
}}
'''పెద్దిభొట్ల సుబ్బరామయ్య''' సమకాలీన రచయితలలో పేరెన్నికగన్నవాడు. ఈయన రచనలు అత్యధికం విషాదం మేళవించిన సామాన్య జీవన కథలుగా ఉంటాయి.ఈయన తెలుగు భాషలో లఘు కథా రచయిత. ఈయన విజయవాడకు చెందినవారు<ref name=sahitya-akademi-award-for-vijayawada-writer>{{cite web|author= |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/sahitya-akademi-award-for-vijayawada-writer/article4237391.ece |title=Sahitya Akademi Award for Vijayawada writer |publisher=The Hindu |date=2012-12-25 |accessdate=2013-08-16}}</ref>. ఆయన వ్రాసిన [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు]] (వాల్యూం -1) 2012 లో [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]]కు ఎంపిక అయినది<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/sahitya-akademi-awards-for-24/article4224362.ece |title=Sahitya Akademi Awards for 24 |publisher=The Hindu |date=2012-12-21 |accessdate=2013-08-16}}</ref><ref>{{cite web|url=http://sahitya-akademi.gov.in/sahitya-akademi/pdf/sa-award2012.pdf |title=Sahitya Akademi : Poets Dominate Sahitya Akademi Awards 2012 |publisher=Sahitya-akademi.gov.in |accessdate=2013-08-16}}</ref>.
==జీవిత విశేషాలు==
ఈయన రేల్వే స్టేషను మాస్టర్ కుమారుడు. [[డిసెంబరు 15]] [[1938]]న [[గుంటూరు]]లో జన్మించాడు. ఈయన ఒంగోలు విద్యాభాసం చేశారు. కళాశాల విద్యను విజయవాడ కళాశాలలో చదివారు. ఆ కాలంలో ఆయన ప్రముఖ రచయిత [[విశ్వనాథ సత్యనారాయణ]] కు శిష్యులైనారు.ప్రముఖ గ్రంథం [[వేయిపడగలు]] రచించిన విశ్వనాథ సత్యనారాయణ [http://www.srrcvr.org/ ఎస్.ఎస్.ఆర్ మరియు సి.వి.ఆర్ కాలేజి].<ref>{{cite web|author= |url=http://www.thehindu.com/news/cities/Vijayawada/sahitya-akademi-award-for-writer-subbaramaiah/article4237873.ece |title=Sahitya Akademi Award for writer Subbaramaiah |publisher=The Hindu |date=2012-12-25 |accessdate=2013-08-16}}</ref> కి లెక్చరర్ గా ఉండేవారు.
 
సుబ్బరామయ్య [[ఆంధ్ర లయోలా కాలేజీ]] లో లెక్చరర్ గా 40 సంవత్సరాల పాటు పనిచేసి డిసెంబర్డిసెంబరు 1996 లో పదవీవిరమణ చేశారు.
 
ఈయన 1959 లో తన రచనలను మొదలుపెట్టారు<ref>{{cite web|author= |url=http://www.deccanchronicle.com/121221/news-current-affairs/article/peddibhotla-gets-sahitya-award-short-story |title=Peddibhotla gets sahitya award for short story |publisher=Deccan Chronicle |date=2012-12-21 |accessdate=2013-08-16}}</ref> ఈయన రచనలు పేద మద్యతరగతి కుటుంబాల జీవితాలతో ముది పడి ఉంటాయని తెలిపారు<ref name="sahitya-akademi-award-for-vijayawada-writer" /> ఈయన 200 లకు పైగా కథలను వ్రాసారు. ప్రాథమిక విద్య ఏ వ్యక్తి యొక్క అభివృద్ధి మీదనైనా ప్రభావం చూపిస్తుందని ఆయన నమ్మకం.
 
==సాహిత్యకృషి==
* "చక్రనేమి" అనే కథ ఆయన మొదటి రచన. అది [[ఆంధ్ర పత్రిక]] (వార పత్రిక) లో ప్రచురింపబదినది. ఆ తర్వాత అనేక రచనలను అంరియు రెండు నవలను "భారతి పత్రిక" కు వ్రాసారు.
* పెద్దిభొట్ల సుబ్బరామయ్య కావ్యాలు (వాల్యూమ్‌ - 1)
* పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు - 2<ref>{{cite web|url=http://www.cpbrownacademy.org/telugu_book_reviews.asp |title=Telugu Book Reviews|publisher=Cpbrownacademy.org |date= |accessdate=2013-08-16}}</ref>
పంక్తి 52:
* గోపీచంద్ మెమోరియల్
* అప్పజ్యోస్యుల విష్ణుభొట్ల కందలం ఫౌండేషన్ అవార్డు.'
* 2012 లో తెలుగు లో తెలుగులో [[:en:List of Sahitya Akademi Award winners for Telugu|సాహిత్య అకాడమీ అవార్డు]]
 
==పెద్దిబొట్ల కథలు==