ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక: కూర్పుల మధ్య తేడాలు

35 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎ప్రణాళిక: clean up, replaced: ప్రణాలిక → ప్రణాళిక (2) using AWB)
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
==ప్రణాళిక==
[[బెజవాడ గోపాలరెడ్డి]] అకాడమీ సమావేశంలో[[సమావేశం]]<nowiki/>లో ప్రవేశపెట్టిన ప్రణాళిక ఆధారంగా వాడుకలోనున్న [[తెలుగు భాషలోభాష]]<nowiki/>లో చాలా క్రియలు అందరకు తెలిసినా వాటిలో కొన్ని మాత్రమే నిఘంటువులో చేర్చబడ్డాయి. ఈ లోటును పూడ్చడానికి సమగ్రమైన క్రియా నిఘంటువు తయారుచేయాలని తీర్మానించారు.
 
దీనికోసం వివిధ నిఘంటువులలోని[[నిఘంటువు]]<nowiki/>లలోని క్రియలను తీసికొని వివిధ జిల్లాలలోని తెలుగు పండితులను సంప్రదించి వాడుకలోనున్న క్రియా రూపాలను ఒక దగ్గర చేర్చారు. దాని అర్ధాన్ని కూడా వివరించారు. దీనిలో విశ్వనాథ వారికి నెల్లురు జిల్లాలోని క్రియాస్వరూపాల కోసం శ్రీ [[మరుపూరి కోదండరామ రెడ్డి]] గారిని, తెలంగాణములోని క్రియారూపాల కోసం శ్రీమతి [[యశోదారెడ్డి]] గారిని నియమించారు.
 
ఒక్కొక్క క్రియను శ్రీ [[నిడుదవోలు వేంకటరావు]] వినిపించగా ఏయే గ్రంథాలలో ఏ పద్యంలో ఆ క్రియ ఉపయోగించబడినదో తెలియజేసేవారు. దాని ఆధారంగా ఆయా క్రియల అర్ధాన్ని పొందుపరచేవారు.
1,97,222

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2123052" నుండి వెలికితీశారు