ప్రపంచ నత్తి నివారణ అవగాహనా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ) → ) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు (2), ) → ) using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''ప్రపంచ నత్తి నివారణ అవగాహనా దినోత్సవం'''ను ప్రతి సంవత్సరం అక్టోబర్అక్టోబరు 22న జరుపుకుంటారు. 1998, అక్టోబర్అక్టోబరు 22న 'ఇంటర్నేషనల్‌ ఫ్లూయెన్సీ అసోసియేషన్‌', 'ఇంటర్నేషనల్‌ స్టట్టెరింగ్‌ అసోసియేషన్‌', యూరోపియన్‌ లీగ్‌ ఆఫ్‌ స్టట్టెరింగ్‌ అసోసియేషన్‌' సంస్థలు సమావేశమై [[నత్తి]]పై ప్రజలకు అవగాహన కలిగించటం ద్వారా దానిని నివారించవచ్చని ఒక నిర్ధరణకు వచ్చాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం అక్టోబరు 22న '''అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహనా దినోత్సవం''' నిర్వహించాలని పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పలు దేశాలు, సంస్థలు "నత్తి" నివారణ పట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
 
==నత్తి==