ప్రాణ్ కుమార్ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి →‎చాచా చౌధురీ పాత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (3), లో → లో (3), వున్నాడు. → using AWB
పంక్తి 33:
| date = 5 January 2010
| accessdate = 2010-01-11
}}</ref><ref name=today>{{cite web | title = Cartoonist Pran, the creator of Chacha Chaudhury, dies at 75 |publisher=India Today| url = http://indiatoday.intoday.in/story/cartoonist-pran-pran-kumar-sharma-chacha-chaudhury-indian-comics-shrimatiji-pinki-billoo-raman-channie-chachi/1/375742.html |date=August 6, 2014| accessdate = 2014-08-06 }}</ref>. తెలుగులో ‘మునసబు పెదనాన్న’ అనుకోవచ్చు. ఆయన వయసులో పెద్దవాడు, శారీరకంగా మరీ బలవంతుడేమీ కాదు. తలపాగ, వెయిస్టుకోటు, చేతిలో చేతికర్ర, వెంట రాకెట్ అనే ఒక కుక్క. బుద్ధిబలం మాత్రం అపారం. కంప్యూటర్ల వంటి ఆధునిక యంత్రాలేమీ లేకుండా కేవలం నిశిత పరిశీలనతో చురుకుగా ఆలోచించి, కేవలం కామన్‌సెన్స్‌తో సమస్యలు పరిష్కరిస్తాడు, దొంగల్ని పట్టేస్తాడు. ఆయనకు సహాయపడడానికి సాబు అనే పరగ్రహవాసి వున్నాడుఉన్నాడు. గురుగ్రహం నుండి వచ్చాడు. చాచా భార్య బీనీ చాచీ చేతి వంట రుచి మరిగి, ఇక్కడే వుండిపోయాడు. 15 అడుగుల పొడుగుంటాడు. బుద్ధి వుందో లేదో తెలియదు కానీ పెద్దగా వుపయోగించడు. ఇక స్థూలకాయురాలైన చాచీ అతనికి పూటకి 10 చపాతీలు, 12 కిలోల హల్వా, 20 లీటర్ల లస్సీ తయారుచేసి పెట్టలేక అలిసిపోతూ వుంటుంది. ఆవిడ అప్పడాల కర్రతో దొంగల్ని తరిమివేస్తూ వుంటుంది. ఒక్కోప్పుడు తనకు బంగారు గాజుల జత చేయించలేదని మొగుడిపై విరుచుకు పడుతూ వుంటుంది. సాబూ కవల సోదరుడు దాబూ కూడా వున్నాడుఉన్నాడు. ఇక విలన్ కూడా లేకపోతే సెట్టు పూర్తి కాదు కాబట్టి, రాకా అనే విలన్ వున్నాడుఉన్నాడు. ఒకప్పుడు గజదొంగ, చక్రం ఆచార్య అనే ఆయన ఇచ్చిన మంత్రజలం తాగి చావులేని భూతమై పోయాడు. వీళ్లు ఎక్కడో సముద్రగర్భంలో పాతి పెట్టేసినా మళ్లీ మళ్లీ తిరిగి వస్తూ వుంటాడు. అతను కాక గోబర్ సింగ్ అనే ఒక బందిపోటు, ధమాకా సింగ్ అతని అనుచరులు పలీతా, రుల్దూ కూడా వున్నారుఉన్నారు. ఈ పాత్రలన్నీ భారతీయ వాతావరణంలో పుట్టినవే కాబట్టి ఇక్కడి చిన్నపిల్లలను ఎంతగానో అలరించాయి.
 
1983 లో అప్పటి భారత ప్రధానమంత్రి అయిఅన్ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రాణ్ యొక్క కామిక్స్ ను "రామన్-హం ఏక్ హై" అనే పేరుతో విడుదలచేసింది. ఈ కార్యక్రమం జాతీయ సమైక్యత కోసం జరిగినదిజరిగింది. ప్రాణ్ 2001 లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ నుండి జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు.<ref>{{cite news
| url = http://www.hindu.com/thehindu/2001/07/08/stories/14082181.htm
| title = Chacha Choudhary all set for the small screen
పంక్తి 44:
| first=Bindu
| last=Jacob
}}</ref> ప్రాణ్ ఆయన కుమారుడైన నిఖిల్ చే నడపబడుతున్న "ప్రాణ్స్ మీడియా ఇనిస్టిట్యూట్" నందులో విద్యార్థులకు వివిధ అంశాలను బోధించేవారు.<ref name="expressindia_adventures"/><ref name="la">{{cite news|url=http://www.hindustantimes.com/hthorizons/hthorizonssectionpage-greatcareers/Laughter-lines/SP-Article1-623812.aspx|title=Laughter lines|date=November 9, 2010|work=Hindustan Times}}.</ref>
 
"ది వరల్డ్ ఎన్సైక్లోపీడియా ఆప్ కామిక్స్" నందులో "వాల్ట్ డిస్నీ ఆఫ్ ఇండియా" బిరుదును అందుకున్నట్లు మారిస్ హార్న్ తెలియజేశాడు.<ref>{{cite book|last=Horn|first=Maurice|title=The World Encyclopedia of Comics|url=http://books.google.co.in/books?ei=_CJgT_jWCqrNmQXg1tmgCA&id=ID49AQAAIAAJ&dq=World+Encyclopedia+of+comics&q=Pran#search_anchor}}</ref> "చాచాచౌదరి" పాత్ర అమెరికా లోని "ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ కార్టూన్ ఆర్ట్" నందులో సముచిత స్థానాన్ని పొందింది.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రాణ్_కుమార్_శర్మ" నుండి వెలికితీశారు