ఫకృద్దీన్ అలీ అహ్మద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 25:
}}
 
'''ఫక్రుద్దీన్ అలీ అహమద్''' ([[మే 13]], [[1905]] – [[ఫిబ్రవరి 11]], [[1977]]) భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా [[1974]] నుండి [[1977]] వరకూ పనిచేసాడు.<ref>[https://web.archive.org/web/20161227084417/http://presidentofindia.nic.in/former-presidents.htm Former Presidents] ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్.</ref><ref name=rrtc>[http://www.rrtd.nic.in/fakhruddinaliahmed.htm ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905-1977): జీవిత చరిత్ర] ఆర్.ఆర్.టి.సి., సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (భారత దేశం)]].</ref> ఫక్రుద్ధీన్ [[1905]], [[మే 13]] న [[ఢిల్లీ]] లో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ [[1966]] నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.
[[File:Grave of former Indian President Fakhrudhin ali ahmad.jpg|thumb|ఫక్రుద్దీన్ అలీ అహమద్ సమాధి]]
==మూలాలు==