కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రెల్ → ఏప్రిల్, ఆగస్ట్ → ఆగస్టు (3), సెప్టెంబర్ → సెప్ using AWB
చి →‎అణ్వాయుధ నియంత్రణ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధ్వంశ → ధ్వంస (2) using AWB
పంక్తి 204:
===అణ్వాయుధ నియంత్రణ===
సోవియట్ యూనియన్ 1991లో పతనం చెందిన తరువాత కజకస్తాన్‌లో 1,410 న్యూక్లియర్ వార్ హెడ్లు మరియు సెమీపాలతింక్ న్యూక్లియర్ వీపన్ టెస్ట్ సైట్) ఉన్నాయి. 1995 ఏప్రిల్ నాటికి
కజకస్తాన్ వార్ హెడ్లను రష్యాకు తిరిగి ఇచ్చింది. 2000 జూలై నాటికి సెమీపాలతింక్ సమీపంలోని న్యూక్లియర్ టెస్టింగ్ ఇంఫ్రాస్ట్రక్చర్‌ ధ్వంశంధ్వంసం చేయబడింది.
<ref name=NTI1>{{cite web |title=NTI Kazakhstan Profile |url=http://www.nti.org/country-profiles/kazakhstan/ |publisher=Nuclear Threat Initiative}}</ref>
2009 డిసెంబరు 2న ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్ కి- మూన్ మరియు కజకస్తాన్ రిపబ్లిక్ కలిసి సెమీపాలతింక్ శోధన ప్రదేశం విధ్వంశంవిధ్వంసం చేయబడిన ఆగస్టు 29ని అంతర్జాతీయ అణ్వాయుధ శోధన వ్యతిరేక దినంగా ప్రకటించారు.<ref>{{cite web |url=http://www.un.org/en/events/againstnucleartestsday/ |title=International Day against Nuclear Tests (29 August) |publisher=United Nations |accessdate=9 September 2013}}</ref><ref>{{cite web |url=http://en-maktoob.news.yahoo.com/un-calls-global-efforts-ban-n-tests-023921015.html |title=UN calls for global efforts to ban n-tests |work=Yahoo! News Maktoob |date=30 August 2013 |accessdate=9 September 2013}}</ref>
 
===ఎన్నికలు===
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు