ఫిష్ వెంకట్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎నేపధ్యము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 18:
 
==నేపధ్యము==
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్‌. [[హైదరాబాద్]] లో పుట్టి పెరిగాడు. ఈయన కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. మొదట్లో ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్ముకునే వ్యాపారం చేసేవాడు. దానితో అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. వెంకట్ ను సినీ పరిశ్రమకు తన మిత్రుడైన శ్రీహరి ద్వారా వచ్చాడు. దర్శకుడు [[వి.వి.వినాయక్]] ఇతడిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. వెంకట్ [[వి.వి.వినాయక్]] సినీ పరిశ్రమలో తన గురువుగా భావిస్తాడు. ఇతడు ఎక్కువగా [[తెలంగాణా]] మాండలికము మాట్లాడే హాస్య, దుష్ట పాత్రలు పోషించాడు. ఆది సినిమా ద్వారా ప్రజాధరణ పొందిన వెంకట్ సుమారు ఇప్పటివరకు 90 సినిమాల్లో నటించాడు.
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/ఫిష్_వెంకట్" నుండి వెలికితీశారు