బూరుగుల గోపాలకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ) → ) using AWB
పంక్తి 1:
'''బూరుగుల గోపాలకృష్ణమూర్తి''' ప్రముఖ తెలుగు రచయిత మరియు పండితులు.<ref>బూరుగుల గోపాలకృష్ణమూర్తి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 500.</ref>
 
వీరు స్వస్థలం [[గుంటూరు జిల్లా]]లోని [[అమృతలూరు]]. వీరు స్థానికంగానున్న సంస్కృతోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, బందరు తాలూకా [[చిట్టి గూడూరు]]లోని నారసింహ సంస్కృత కళాశాలలో సాహిత్య విద్యాప్రవీణ పూర్తిచేశారు. పిదప [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో భాషా ప్రవీణ పూర్తిచేశారు. తెనాలిలోని జూనియర్ కళాశాలలో 35 సంవత్సరాలు తెలుగు పండితులుగా పనిచేశారు. వీరు [[తెలుగు]] మరియు [[సంస్కృతం]] భాషలలో [[రేడియో]] ప్రసంగాలు చేశారు. మరియు అనేక పత్రికలలో రచనలు ప్రచురించారు.
 
వీరికి కవిశేఖర బిరుదును గడియారం వెంకట శేషశాస్త్రిగారు, సుకవి సుధాకర బిరుదును జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ప్రదానం చేశారు. వీరి రాచపురి పద్య ప్రబంధానికి 1992లో రాష్ట్రస్థాయి అవార్డు పొందారు.
పంక్తి 10:
* హనుమప్ప నాయుడు (ప్రబంధము)
* రాచపురి (పద్య ప్రబంధము)
* కన్యాకుమారి యాత్ర (చంపూకావ్యము) <ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0028/520&first=1&last=462&barcode=2990100028515 భారత డిజిటల్ లైబ్రరీలో కన్యాకుమారి యాత్ర పూర్తి పుస్తకం.]</ref>
* వ్యాకరణ దర్శనము (సమగ్ర సంస్కృతాంధ్ర వ్యాకరణము)
* ధర్మపాలనము (పౌరాణిక నాటకము)