బెల్లంవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్పూర్తి → స్ఫూర్తి, , → , (6) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (5) using AWB
పంక్తి 108:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#శ్రీ కోదండరామాలయం
#ఈ గ్రామములో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఉత్సవాలను మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా 2015, మార్చ్మార్చి-13వ తేదీ శుక్రవారం నాడు, అమ్మవారి ప్రతిమతో యేలేటిపాలెం, వెలమావారిపాలెం గ్రామాలలో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమములో దేవాలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కూరగాయలు
పంక్తి 119:
 
==గ్రామ విశేషాలు==
నూతన అక్షరాస్యులకు ఈ గ్రామములోని సాక్షరభారత్ కేంద్రంలో, 2014, మార్చ్మార్చి-9, ఆదివారం నాడు, ఉదయం 10 గం. నుండి సాయంత్రం 5 గంటల వరకు, సాక్షర భారత్ సమన్వయకర్తలు, పరీక్షలు నిర్వహించారు. [3]
 
==మూలాలు==
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, ఫిబ్రవరి-22; 2వపేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2014, మార్చ్మార్చి-4; 15వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, మార్చ్మార్చి-10; 1వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, మార్చ్మార్చి-14; 1వపేజీ.
 
{{గుంటూరు జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/బెల్లంవారిపాలెం" నుండి వెలికితీశారు