భక్త కన్నప్ప (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు జీవితచరిత్ర సంబంధమైన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB
పంక్తి 40:
== నిర్మాణం ==
=== చిత్రీకరణ ===
భక్త కన్నప్ప సినిమా చిత్రీకరణ [[బుట్టాయగూడెం]], [[పట్టిసీమ]], [[గూటాల]] తదితర ప్రాంతాల్లో జరిగింది. బుట్టాయగూడెంలో గ్రామ ప్రముఖులైన కరాటం కృష్ణమూర్తి, కరాటం చంద్రయ్య, కుటుంబసభ్యులు సినిమా నిర్మాణానికి సహకారం అందించారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా [[వి.ఎస్.ఆర్. స్వామి]], ఆపరేటివ్ కెమేరామేన్ గా [[ఎస్.గోపాలరెడ్డి]] వ్యవహరించి సినిమాను చిత్రీకరించారు. మేకప్ విభాగంలో మాధవయ్య, కృష్ణ, సత్యం, ఎ.సి.రాజు పనిచేశారు. కాస్ట్యూమ్స్ బి.కొండయ్య సమకూర్చగా, ఫైట్ మాస్టర్ గా రాఘవులు వ్యవహరించారు. [[బాపు]] సినిమాకు దర్శకత్వం వహించగా, ఆయనకు సహాయదర్శకునిగా కంతేటి సాయిబాబా పనిచేశారు.<ref>[https://www.youtube.com/watch?v=nHYAhnErTyM అందాల రాముడు సినిమా టైటిల్స్ లోని వివరాలు]</ref> సినిమా సెట్లు కొంతవరకూ కళాదర్శకుడు భాస్కరరాజు వేశారు. అయితే ఆయనకు వేరే అత్యవసరమైన పని ఏర్పడడంతో ఈ సినిమా వదిలేసి మద్రాసు వెళ్ళారు. దాంతో యుద్ధక్షేత్రం (ఎరీనా)ను నిర్మించే పనులు సగంలో నిలిచిపోయాయి. బాపురమణలు, నిర్మాత అందుకు బాపురమణల స్నేహితుడు, ఇరిగేషన్ డిపార్ట్ మెంటులో పనిచేస్తున్న [[బి.వి.ఎస్.రామారావు]] సరైన వ్యక్తి అని భావించి ఆయనకే ఆ బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. మొదట సందేహించినా చివరకు రామారావు అంగీకరించి బాధ్యతలు వహించారు. ముందుగా అనుకున్నదానికన్నా పెద్ద ప్రహరీతో ఎరీనా సెట్ పూర్తచేశారు. సెట్టుని చక్కగా అలంకరించారు.<ref name="కొసరుకొమ్మచ్చి - సీతారాముడు">{{cite book|author1=బి.వి.ఎస్.రామారావు|authorlink1=బడి నుంచి బైస్కోపుల దాకా.. రమణతో నా ప్రయాణం|title=కొసరుకొమ్మచ్చి|date=అక్టోబర్ 2014|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=3}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:బాపు దర్శకత్వం వహించిన సినిమాలు]]
[[వర్గం:తెలుగు జీవితచరిత్ర సంబంధమైన చిత్రాలు]]