భలే భలే మగాడివోయ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు 12, 2015 → 2015 ఆగష్టు 12 (2), ఆగష్టు → ఆగస్టు, సెప్టెంబర్ → using AWB
పంక్తి 54:
ఈ చిత్రంలో 5 పాటలు ఉన్నాయి. ఈ చిత్ర పాటలికి రామజోగయ్య శాస్త్రి, శ్రీ మని మరియు భాస్కరభట్ల రచన చేసారు.
త్యాగరాజ పంచరత్న కృతుల్లో ఒకటైన "ఎందరో మహానుభావులు"ని "ఫ్యూషన్" (శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య వాయిద్యాలతో చేసే ప్రయోగం) తో జనాలకి ఆకట్టుకునేల మార్పు చేసారు సంగీత దర్శకులు. ఈ చిత్ర సందర్భానికి సరిపోయేలా లిరిక్స్ ల మార్పులు చేసారు.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/I-forget-to-wear-my-shoes-sometimes-Nani/articleshow/48790963.cms|title=I forget to wear my shoes sometimes: Nani|last=Jonnalagedda|first=Pranita|work=The Times of India|date=3 September 2015|accessdate=25 November 2015|archiveurl=http://web.archive.org/web/20151125154603/http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/I-forget-to-wear-my-shoes-sometimes-Nani/articleshow/48790963.cms|archivedate=25 November 2015}}</ref>
ప్రముఖ గాయకుడు కార్తీక్ ఐదిట్లో మూడు పాటలకి పాడాడు. చిత్ర పాటల వరుసలో మొదటి మూడు పాటలని ఆగష్టు2015 12,ఆగస్టు 201512 న హైదరాబాద్ ల ఒక FM స్టేషన్ ల విడుదల చేసారు. మిగిలిన పాటలని మూడు రోజల తరువాత హైదరాబాద్ లనే ఒక "ప్రమోషనల్ ఈవెంట్" ల విడుదల చేసారు. ఈ ఈవెంట్ కి హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హజిరయ్యారు.ఈ చిత్ర పాటల సిడీని "లహరి మ్యూజిక్" లేబుల్ మేద మార్కెట్ లకి విడుదల చేసారు.
<br />
 
'''ప్రజల స్పందన'''
<br />
పాటలు మంచి విజయాన్ని సాధించాయి, సినీ విమర్శకులువిమర్శకుల నుండి కూడా మంచి స్పందన వచ్చింది.
"ఎందరో మహానుభావులు" పాటకి మంచి గుర్తింపు వచ్చింది. రాష్ట్రం ల ఉన్న అన్ని ఎఫ్.ఎం.స్టేషన్ ల ఈ పాటలు బాగానే ప్రసారం అవుతున్నాయి.ప్రముఖ దినపత్రిక "టైమ్స్ అఫ్ ఇండియా" దీనికి 5 కి 3.5 రేటింగ్ ఇచ్చింది. "ఎందరో మహానుభావులు" పాటకి మంచి గుర్తింపు వచ్చింది.
 
<br /><br />'''చిత్ర పాటలు'''<ref>{{cite web|url=http://www.saavn.com/s/album/telugu/Bhale-Bhale-Magadivoi-2015/OeVxeTrUxUE_|title=Bhale Bhale Magadivoi|publisher=Saavn|date=15 August 2015|accessdate=28 November 2015|archiveurl=http://web.archive.org/web/20151128105243/http://www.saavn.com/s/album/telugu/Bhale-Bhale-Magadivoi-2015/OeVxeTrUxUE_|archivedate=28 November 2015}}</ref>
{{Tracklist
| collapsed =
పంక్తి 93:
 
==విడుదల==
"భలే భలే మగాడివోయ్" సెప్టెంబర్2015 4సెప్టెంబరు 20154 న ప్రపంచవ్యాప్తంగా 700 సెంటర్లలో మంచు విష్ణు "డైనమైట్" మరియు విశాల్ దుబ్బింగ్ సినిమా "జయసూర్య" మేద పోటిగా వచ్చి మంచి విజయాన్ని సాధించింది సినీ గాలక్సీ అనే సంస్థ ఈ సినిమా యుక్క అన్ని ఓవర్సీస్ హక్కులు తీసుకుంది. ఈ సినిమా అమెరికాలో 115 సెంటర్లలో ప్రదర్శింపబడింది.
 
==పురస్కారాలు==