పుస్తకం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇవి కూడా చూడండి: పుస్తకాల పురుగు కు లింకు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పుస్తకము''' లేదా '''గ్రంథం''' (Book) అనేది వ్రాసిన లేదా ముద్రించిన [[కాగితం|కాగితాల]] సంగ్రహం. పుస్తకము పదానికి తెలుగు భాషలో [[వికృతి]] పదము '''పొత్తము'''. ఇలాంటి కాగితానికి రెండు వైపులను [[పేజీ]]లు అంటారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలను ముద్రణా యంత్రాల సహాయంతో ఎక్కువ సంఖ్యలో తక్కువ కాలంలో ముద్రిస్తున్నారు. కొన్ని పెద్ద పుస్తకాలను మరియు నవలలను విభాగాలుగా చేస్తారు.
 
పుస్తకాలను కొని కావలసిన వారికి అమ్మే ప్రదేశాలను [[పుస్తకాల దుకాణాలు]] అంటారు. పుస్తకాలను సేకరించి కావలసిన వారికి అద్దెకు లేదా చదువుకోడానికి మాత్రమే అనుమతించే ప్రదేశాలను [[గ్రంథాలయాలు]] అంటారు.
 
పుస్తకాలను అధిక సంఖ్యలో ముద్రించి, ప్రజలందరికీ అందేటట్లు చేయడమే పుస్తక [[ప్రచురణ]] ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో చాలా ప్రచురణ సంస్థలు ఉన్నాయి.
 
=== శీర్షిక పాఠ్యం ===
పంక్తి 19:
9 - Left page, verso<br />
10 - Gutter]]
 
</div>
The common structural parts of a book include:
 
"https://te.wikipedia.org/wiki/పుస్తకం" నుండి వెలికితీశారు