భాయ్ వీర్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

Underlinked మూసను తొలగించాను
చి →‎కుటుంబం, వ్యక్తిగత జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 10 జూన్ 1957 → 1957 జూన్ 10, లో → లో using AWB
పంక్తి 2:
 
== కుటుంబం, వ్యక్తిగత జీవితం ==
1872లో [[అమృత్ సర్]] లో డాక్టర్ చరణ్ సింగ్ కు మొదటి సంతానంగా జన్మించారు వీర్. ముల్తాన్ రాజ్యానికి వైస్ గవర్నర్ కి సమానమైన హోదా దీవాన్ కౌరా మాల్ వంశం వీరిది. ఆయన తాత కహ్న్ సింగ్ (1788-1878) సిక్కు మఠంలో సిక్కు మత  ప్రబోధకునిగా ఉన్నారు. సంస్కృతం, బ్రజ్ భాషల్లోనూ, ఆయుర్వేదం, సిద్ధా, యునానీ వైద్యాల్లో పండుతుడు కహ్న్ సింగ్. ఆయన తన విద్యలన్నీ ఒక్కగానొక్క కొడుకు చరణ్ సింగ్ కు నేర్పారు. చరణ్ సిక్కు సమాజంలో చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయన కవిత్వం, సంగీతంలో ప్రావిణ్యం కలవారు. ఈ సాహిత్యాభిలాషను కొడుకు వీర్ సింగ్ కు అలవరిచారు చరణ్. వీర్ సింగ్ 17వ ఏట తనంత తానుగా చతర్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. వీర్ సింగ్ అమృత్ సర్ లో 101957 జూన్ 1957న10న మరణించారు.<ref>http://www.sikh-history.com/sikhhist/personalities/literature/veer.html</ref>
 
== చదువు ==
"https://te.wikipedia.org/wiki/భాయ్_వీర్_సింగ్" నుండి వెలికితీశారు