దాసరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
 
'''డా. దాసరి నారాయణరావు''' ( [[మే 4]], [[1947]] - [[మే 30]], [[2017]]) [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన [[రాజకీయనాయకుడు]], సినిమా దర్శకుడు, రచయిత, మరియునిర్మాత సినీ నిర్మాతమరియు [[రాజకీయనాయకుడు]]. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 [[సినిమాలు]] స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. [[తెలుగు]], [[తమిళం]] మరియు [[కన్నడ]] భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర ఉత్తమ నటునిగా [[బహుమతి]] కూడా పొందాడు.
 
కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది [[ఆంధ్రప్రదేశ్]] ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/దాసరి_నారాయణరావు" నుండి వెలికితీశారు