కుమ్మమూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
#ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఈ ఆలయ పునర్నిర్మాణం చేయతలపెట్టినారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఆలయంలోని దేవతామూర్తులను, 2016[[ఫిబ్రవరి]]-28వ తేదీ [[ఆదివారం]]నాడు, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రక్కనేగల ఒక షెడ్డులోనికి తరలించి, అక్కడ ప్రతిష్ఠించి, పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించనారంభించారు. అదే రోజున 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన ఆలయ నిర్మాణానికై, శంకుస్థాపన నిర్వహించారు. [2]
#ఈ ఆలయంలో, 2017,ఫిబ్రవరి-9వతేదీ గురువారంనాడు, శ్రీ సీతారామచంద్రస్వామి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి, జీవధ్వజ, విమాన, శిఖర, శిలామయం, లోహమయ విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. పునఃప్రతిష్ఠ అయిన 41 రోజులకు, పురోహితుల సూచనల మేరకు, ఈ ఆలయంలో 2017,మార్చి-21వతేదీ మంగళవారంనాడు, మండల మహోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, యాగాలు, వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కుమ్మమూరు" నుండి వెలికితీశారు