మామిడికోళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
#===మంచినీటి చెరువు:-===
గ్రామములో ఏడు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు ప్రక్షాళన పనులను, 2015, [[జూలై]]-16వ తేదీనాడు, రెండు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టినారు. [4]
 
#మంచినీటి బావి:- ఈ గ్రామములోని మంచినీటి చెరువు ప్రక్కన ఉన్న ఈ బావి వాడకపోవడంతో, గత 50 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది. గ్రామ సర్పంచి చొరవతో, 2015, [[డిసెంబరు]]-10వ తేదీనాడు, ఈ బావి మరమ్మత్తులు చేపాట్టినారు. పాడైపోయిన బావిగోడలను పునర్నిర్మించి, చుట్టూ చప్టాను కట్టించుచున్నారు. [5]
ఇదివరకు సగం శుభ్రంచేసి వదలివేసిన ఈ చెరువు పనులను తిరిగి ప్రారంభించి, ఒకటిన్నర లక్షల రూపాయలు వెచ్చించి, 40 రోజులపాటు వందలాది ఉపాధి కూలీల శ్రమతో ఎట్టకేలకు ఈ చెరువు ఇప్పటికి శుభ్రపడినది. [7]
===మంచినీటి బావి===
#మంచినీటి బావి:- ఈ గ్రామములోని మంచినీటి చెరువు ప్రక్కన ఉన్న ఈ బావి వాడకపోవడంతో, గత 50 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది. గ్రామ సర్పంచి చొరవతో, 2015, [[డిసెంబరు]]-10వ తేదీనాడు, ఈ బావి మరమ్మత్తులు చేపాట్టినారు. పాడైపోయిన బావిగోడలను పునర్నిర్మించి, చుట్టూ చప్టాను కట్టించుచున్నారు. [5]
 
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/మామిడికోళ్ళ" నుండి వెలికితీశారు