ప్రసూతి ఇన్ఫెక్షన్లు: కూర్పుల మధ్య తేడాలు

Translated from original Wikimedicine article
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
<!-- Definition and symptoms -->
[[శిశు జననం]] లేదా [[గర్భస్రావం]] తరువాత [[మహిళా పునరుత్పత్తి మార్గం|మహిళా పునరుత్పత్తి మార్గమునకు]] వచ్చే ఏదైనా బ్యాక్టీరియా సంబంధిత [[ఇన్ఫెక్షన్]] ఏదనగా '''ప్రసవానంతర ఇన్ఫెక్షన్లు ''' అని పిలువబడే, '''ప్రసూతి ఇన్ఫెక్షన్లు,''' ''' ప్రసావానంతర జ్వరం ''' లేదా '''చైల్డ్ బెడ్ ఫీవర్'''. అనేవి [[శిశు జననం]] లేదా [[గర్భస్రావం]] తరువాత [[ మహిళా పునరుత్పత్తి మార్గం ]] యొక్క ఏదైనా బ్యాక్టీరియా సంబంధిత [[ఇన్ఫెక్షన్]]గా ఉంది. <!-- <ref name=W2014/> --> సంకేతాలు మరియు లక్షణాలలో సాధారణంగా {{convert|38.0|C|F}} కన్నా ఎక్కువగా [[జ్వరం]], వణుకులు, దిగువ పొత్తి కడుపు నొప్పి, మరియు [[యోని నుండి చెడు వాసనతో విసర్జనాలు ]] వచ్చే అవకాశం ఉంటాయిఉంటుంది.<ref name=W2014>{{cite book|title=Williams obstetrics|date=2014|publisher=McGraw-Hill Professional|isbn=9780071798938|pages=Chapter 37|edition=24th|chapter=37}}</ref> ప్రసవం తరువాతజరిగిన మొదటి 24 గంటల తరువాత మరియు మొదటి పది రోజులలోపు ఇది సాధారణంగా సంభవిస్తుంది.<ref>{{cite book|author1=Hiralal Konar|title=DC Dutta's Textbook of Obstetrics|date=2014|publisher=JP Medical Ltd|isbn=9789351520672|page=432|url=https://books.google.ca/books?id=LU2VAwAAQBAJ&pg=PA432}}</ref>
 
<!-- Causes and diagnosis-->
[[గర్భాశయ]] ఇన్ఫెక్షన్ మరియు దాని చుట్టుపక్కల కణజాల ఇన్ఫెక్షన్ అనేది సర్వ సాధారణంగా ఉంది, దీన్ని '''బాలింత జ్వరము''' లేదా '''ప్రసవానంతర గర్భాశయ శోధ''' అని పిలుస్తారు.<!-- <ref name=W2014/> --> ప్రమాద కారకాలలో [[ సిజేరియన్ ఆపరేషన్ ]], యోనిలో [[గ్రూప్ B స్ట్రెప్టోకోకస్ ]]వంటి నిర్దిష్టమైన బ్యాక్టీరియా ఉనికి, [[ప్రసవానికి ముందు పొరలు చీలటం]] మరియు [[ ఎక్కువ సమయం పట్టే ప్రసవం ]]తో సహా ఉంటాయి.<!-- <ref name=W2014/> --> చాలా ఇన్ఫెక్షన్లలో వివిధ రకాలైన బాక్టీరియా ప్రమేయం ఉంటుంది.<!-- <ref name=W2014/> --> యోని లేదా రక్తంలో[[మైక్రోబయోలాజికల్ కల్చర్| ]]బాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవుల కోసం పరీక్షించటం అనేది అరుదుగా రోగ నిర్ధారణకు సహాయపడుతుంది.<!-- <ref name=W2014/> --> [[మెడికల్ ఇమేజింగ్]]మెరుగుపడని వారిలో ఇవి అవసరం కావచ్చు.<!-- <ref name=W2014/> --> ప్రసవం తరువాత జ్వరానికి గల ఇతర కారణాలు: [[ఎక్కువ పాలతో రొమ్ము నొప్పులు ]], [[ మూత్రనాళ ఇన్ఫెక్షన్‌]]లు, ఉదర కోత ఇన్ఫెక్షన్లు లేదా [[ యోని ప్రాంతాలను కోయటం]], [[శిశువు ఊపిరితిత్తులు తెరుచుకోక పోవటం]] .<ref name=W2014/>
 
<!-- Prevention and treatment -->