భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

BJP_election_symbol.svgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Daphne Lantier. కారణం: (per c:Commons:Deletion requests/File:BJP election symbol.svg).
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు, అక్టోబర్ → అక్టోబరు, నవంబర్ using AWB
పంక్తి 59:
=== మొదటి భాజపా ప్రభుత్వం ===
[[1998]]లో లోక్‌సభ ఎన్నికలను మళ్ళీ నిర్వహించగా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అత్యధిక స్థానాలు లభించాయి. ఈ పర్యాయం భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో కల్సి [[జాతీయ ప్రజాతంత్ర కూటమి]] (NDA) ను స్థాపించంది. NDA కు లోక్‌సభలో బలం ఉన్నందున [[అటల్ బిహారీ వాజపేయి]] [[ప్రధాన మంత్రి]]గా కొనసాగినారు. కాని [[1999]] మే మాసములో [[ఆల్ ఇండియా అన్నా డి.యం.కే]] అధినేత్రి [[జయలలిత]] భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొనగా మళ్ళీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. లోక్‌సభలో విశ్వాస సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో విశ్వాసం కోల్పోయింది.
[[1999]] అక్టోబర్ లోఅక్టోబరులో భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్.డి.ఏ. కూటమి 303 లోక్‌సభ స్థానాలను గెల్చింది. భారతీయ జనతా పార్టీకి ఇదివరకెన్నడు లభించనంత 183 స్థానాలు లభించాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ముచ్చటగా మూడో పర్యాయం ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించారు. అద్వానీకి ఉప ప్రధాన మంత్రి హోదా లభించింది. ఈ సారి ఎన్.డి.ఏ. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి 5 సంవత్సరాల కాలం అధికారంలో కొనసాగింది.
భాజపా ప్రభుత్వం [[ప్రసార భారతి]] బిల్లుకు మద్దతు ఇచ్చి మీడియా ఛానళ్ళకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించింది. ఈ బిల్లుకు భాజపా మద్దతు ఉన్న[[నేషనల్ ఫ్రంట్]] హయంలోనే రూపుదిద్దాల్సి ఉన్నా అప్పటినుంచి వాయిదా పడుతూ వస్తోంది.
 
పంక్తి 110:
 
== సిద్ధాంతాలు ==
భాజపా మతతత్వ, సంప్రదాయ, రాజకీయ సంస్థ. తనను తాను భారతీయ సంసృతీ మరియు భారతీయ మత వ్యవస్థలో భాగమైన [[హిందూ మతము]], [[జైన మతము]], [[సిక్కు మతము]] మరియు [[బౌద్ధ మతము|బౌద్దమతాలబౌద్ధమతాల]] రక్షకురాలిగా భావిస్తుంది. చాలామంది జాతీయవాదులకు భారత్ ఒక [[హైందవ రాష్ట్రం]], అంటే హిందూ దేశం.
భాజపా సిద్దాంతం ప్రకారం ముస్లిములు, క్రైస్తవులు మినహాయింపు కాదు. హైందవ రాష్ట్రం అంటే సాంస్కృతిక జాతీయవాదం మరియు గత 5000సంవత్సరాలు పైగా కాలక్రమేణా భారతదేశంలో పుట్టిన సంక్లిష్ఠ హైందవ సంస్కృతి, చరిత్ర, నమ్మకాలు, ఆరాధనలు అని భాజపా ఉద్దేశం. రాజకీయ పరిభాషలో హైందవ జాతీయవాదులు అంటే, భారత ప్రజలు అందరూ, వారి హైందవ వారసత్వ సంపద ఐనటువంటి సంస్కృతి సంప్రదాయాలు. మరో రకంగా చెప్పాలంటే "సంధూ(నేటి [[ఇండస్‌ నది]] ) నది వాస్తవ్యులు లేదా వారి వారసులు".
 
పంక్తి 125:
భారతదేశంలో గల రాజకీయ పార్టీలలో ఒకటైన భాజపా ప్రసిద్ధ పార్టీ. దీనికి అన్ని వర్గాలలోనూ సానుభూతిపరులున్నారు. ఈ పార్టీ భారతదేశమంతటా తన పార్టీ యంత్రాంగాన్ని కలిగివున్నది. దీనికి వ్యతిరేకంగా పార్టీబలగాల్లోనే విమర్శలున్ననూ, ఓ బలీయమైన జాతీయస్థాయి పార్టీ. తన సొంత బలం మీద, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయి లేకున్ననూ, భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సత్తా ఉన్న పార్టీ.
 
పార్టీ యొక్క అత్యున్నత నాయకుడు పార్టీ అధ్యక్షుడు. భాజపా అధికారిక నియమావళి ప్రకారం అధ్యక్షుని పదవీకాలము మూడేళ్ళు. కానీ ఇటీవలి కాలములో అధ్యక్షులుగా పనిచేసిన వెంకయ్య నాయుడు మరియు ఎల్.కే.అద్వానీ గడువు ముగియకముందే రాజకీయ పరిస్థితుల కారణంగా రాజీనామా చేయవలసి వచ్చింది. 2006 జనవరి నుండి అధ్యక్షపదవిలో రాజ్‌నాథ్ సింగ్ కొనసాగుతున్నాడు. నవంబర్నవంబరు 26న జరగబోతున్న అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షునిగా కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. అధ్యక్షుని క్రింది స్థాయిలో అనేక ఉపాధ్యక్షులు, సాధారణ కార్యదర్శులు, ట్రెజరర్లు మరియు కార్యదర్శులు ఉంటారు. పార్టీలో అత్యున్నత స్థాయి నిర్ణయాధికార సంఘమైన జాతీయ కార్యవర్గ సంఘంలో అనిర్ణీత సంఖ్యలో దేశం నలుమూలల నుండి సీనియర్ పార్టీ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రాలలో కూడా జాతీయస్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ ఉంది. రాష్ట్ర స్థాయిలో పార్టీకి మూడు సంవత్సరాలు పదవిలో కొనసాగే ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, అధ్యక్షత వహిస్తారు.
 
భాజపా యొక్క క్రిందిస్థాయి కార్యకర్తలంతా ముఖ్యంగా [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] యొక్క లక్షలాది సభ్యులనుండి వచ్చినవారే. భాజపా, సంఘ పరివారం యొక్క సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్ మరియు స్వదేశీ జాగరణ్ మంచ్ (దిగుమతి చేసుకున్న విదేశీ వస్తువుల స్థానే స్థానికంగా తయారయ్యే జాతీయ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించే సంస్థ) లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది.
పంక్తి 356:
 
=== బీహార్ ===
[[బీహార్]]‌లో భాజపా పార్టీ [[జనతాదళ్ (యునైటెడ్)]]‌తో పొత్తు పెట్టుకుని వుంది. పార్టీకి అగ్రవర్ణ హిందువుల్లో మంచి బలం వుండగా, జెడి (యు)తో పొత్తు ద్వారా పెద్ద వోట్ బేస్‌ను సంపాదించుకోగలిగింది. సామాజిక పోరాటాలు ఎక్కువగా వున్న బీహార్ పల్లె ప్రాంతాల్లో, భాజపా నేతలకు తరచుగా అక్కడి భూస్వాములతో సంబంధాలు వుంటాయి. 2005 నవంబరులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను పదవి నుంచి తప్పించి, కాంగ్రెస్‌ను పడగొట్టి, బిజెపి-జెడి (యు) కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ 2006, సెప్టెంబర్సెప్టెంబరు 14న జార్ఖండ్లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు అర్జున్ ముండా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో, ఆ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.
 
=== కర్ణాటక ===
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు