భారతీయ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు ను → లను , లో → లో (6), కి → కి , గా → గా (4), తో → తో , ఉన్న using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం (2) using AWB
పంక్తి 5:
సంఖ్యా పరంగా '''భారతీయ చలన చిత్ర రంగం ''' [[ప్రపంచం]]లో అత్యధిక చిత్రాలు నిర్మించే పరిశ్రమ. దాదాపు అన్ని ప్రధాన భాషలలోను [[సినిమా]]లను నిర్మిస్తున్నారు. [[హిందీ]], [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళం]], [[బెంగాలీ]], [[మరాఠి]] భాషలలో సినిమా
నిర్మాణం మిగిలిన భాషలకంటే గణనీయంగా ఉంది. ఈ మధ్య కాలంలో యేటా దాదాపుగా 1000 కి పైగా చిత్రాలు విడుదలవుతున్నట్టు అంచనా . ఈ చిత్రాలు కేవలం
భారత దేశంభారతదేశం లోనే కాక [[దక్షిణాసియా]], [[రష్యా]], అరబ్బు మరియు ఆగ్నేయాసియా దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.
కైరోలో జరిగిన ఆఫ్రో- ఆసియన్ చలన చిత్ర వేడుకల్లో భారత దేశంభారతదేశం నుంచి [[శివాజీ గణేశన్]] మరియు యెస్.వి.రంగా రావు లకు ఉత్తమ నటుడిగా పురస్కారలు లభించాయి. భారత చలన చిత్ర రంగాన్ని ముఖ్యంగా రెండు భాగాల కింద విభజించవచ్చు. ఉత్తర భారత చలన చిత్ర రంగం మరియు
దక్షిణ భారత చలన చిత్ర రంగం . ఉత్తర భారత చలన చిత్ర రంగంలో చాలా భాషలకు సంబంధించిన చిత్రాలున్నా [[హిందీ]] చిత్ర రంగం [[బాలీవుడ్]] దే పైచేయిగా వుంటుంది. మరో పక్కన దక్షిణ భారత చలన చిత్ర రంగంలో [[తెలుగు]], [[తమిళం]], [[మళయాళం ]], [[కన్నడ]] భాషల
చిత్ర పరిశ్రమలు పొటా పోటీగా మరియు కలసి మెలసి వుంటాయి.
"https://te.wikipedia.org/wiki/భారతీయ_సినిమా" నుండి వెలికితీశారు