చర్చ:క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Image:Darkhorserecords.jpg - ఇది ఉచ్ఛైశ్రవానికి సరిపోయే బొమ్మ కాదు
పంక్తి 1:
{{వికీప్రాజెక్టు హిందూమతం|తరగతి=మంచిఅయ్యేది}}
 
==రెండు నాలుకల వృత్తాంతం==
 
'''పాములకు రెండునాలుకలు''' రావడానికి కారణం మహాభారతములొ [[వ్యాసుడు|వ్యాసుల]] వారు వేరే విధంగా చెప్పారు. [[గరుడుడు]] వ్యాసం ఇప్పటి చివరి భాగములొ ఉన్నది.--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 04:14, 21 సెప్టెంబర్ 2007 (UTC)
:వ్యాసంలోని పద్యాలలో దోషాలు ఉన్నాయనుకుంటాను. నేను పూర్తిగా సరిచెయ్యలేకపోయాను. పాములకు రెండు నాలుకల విషయంలో ఇది ఇక్కడ,అది అక్కడ. ఒకవేళ మార్చెయ్యదలచుకొంటే అభ్యంతరంలేదు.----కంపశాస్త్రి 09:11, 21 సెప్టెంబర్ 2007 (UTC)
Line 5 ⟶ 8:
:నాదగ్గర భారత,భాగవతాలు లేవు అందుబాటులో. వినికిడి పాండిత్యం తో చెబుతున్నాను. క్షీరసాగర మథనం కూర్మపురాణం లోనిదనుకుంటాను.----కంపశాస్త్రి 09:34, 21 సెప్టెంబర్ 2007 (UTC)
:నా వద్ద కూడా గ్రంథాలు లేవు. క్షీరసాగర మథనం రామాయణం ఆది కాండ భారతం ఆది పర్వతం, భాగవతం నవమ స్కందములొ స్పృశించబడింది. పురాణాలు నేను చదవలేదు. కూర్మపురాణం మొదలు పెట్టాను ఇంద్రఙౌమ్నవృత్తాంతం దగ్గర ఆగిపోయింది--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 09:39, 21 సెప్టెంబర్ 2007 (UTC)
 
 
==ఉచ్ఛైశ్రవం బొమ్మ==
[[:en:Image:Darkhorserecords.jpg]] లోని వివరాలు పరిశీలిస్తే ఈ బొమ్మ ఉచ్ఛైశ్రవానిది కాదు. ఒక కంపెనీ లోగో. అంతే గాక ఉచ్ఛైశ్రవం రంగు తెలుపు. నలుపు కాదు. అందువలన ఈ బొమ్మను ఈ వ్యాసంనుండి తొలగించాలి.--[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] 06:53, 5 డిసెంబర్ 2007 (UTC)
Return to "క్షీరసాగర మథనం" page.