Difference between revisions of "అమెరికా సంయుక్త రాష్ట్రాలు"

m
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూలై 4, 1776 → 1776 జూలై 4 (6), సెప్టెంబర్ → సెప్టెంబరు (4), నవంబర్ → using AWB
Tags: Mobile edit Mobile web edit
m (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూలై 4, 1776 → 1776 జూలై 4 (6), సెప్టెంబర్ → సెప్టెంబరు (4), నవంబర్ → using AWB)
 
<br />
ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పిలువబడుతున్న నేలపై 15,000 సంవత్సరాల నుండి ఆసియా నుండి వలస వచ్చిన పాలెయోఇండియన్లు ఆదివాసీ ప్రజలు నివాసము ఏర్పరుచుకొన్నారు. అప్పటి నుండి స్థానిక అమెరికన్ సంతతి వారు అధికంగా క్షీణిస్తూ వచ్చింది. యురేపియన్ల వలసలు కొనసాగుతున్న సమయంలో యురేపియన్లతో ఒప్పందాలు జరిగే సమయంలో ప్రబలిన అంటు వ్యాధులు ఈ క్షీణతకు ఒక కారణం. స్వయంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు అట్లాంటిక్ సముద్రతీరాన ఉన్న 13 బ్రిటిష్ వలసదారుల కాలనీలతో ఆరంభం అయింది. 1776 జూలై 4, 1776 కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయాధికారం మరియు సామ్రాజ్య విస్తరణ సూచిస్తూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వాతంత్ర్యోద్యమం పేరిట బ్రిటిష్ సామ్రాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీయుల స్వాతంత్ర్య యుద్ధంగా గుర్తింపు పొందింది. ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుసెప్టెంబర్రాష్ట్రాలు1787 17,సెప్టెంబరు 178717 న రూపు దిద్దుకుంది. తరువతి సంవత్సరం బలమైన కేంద్రప్రభుత్వం కలిగిన ప్రత్యేక రిపబ్లిక్ గా ఆమోదం పొందింది. తరువత 1791న ప్రాథమిక పౌర హక్కులు మరియు స్వేచ్ఛలు గురించి అనేక హామీలు ఇస్తూ ప్రజలకు 10 రాజ్యాంగ సవరణలతో హక్కుల చట్టం అమలైంది.
 
19వ శతాబ్దంలో ఉత్తర అమెరికా విస్తరణ చేపడుతూ బలమైన కార్యచరణ మొదలు పెట్టింది. ఫ్రాన్స్ నుండి [[లూసియానా]] ప్రాంతం స్పెయిన్ నుండి ఫ్లోరిడా ప్రాంతం కోరుతూ స్థానిక జాతులను వేరు ప్రదేశాలకు తరలించింది. యుద్ధం ద్వారా సగం మెక్సికోను స్వాధీనం చేసుకుని 1845లో రిపబ్లిక్ ఆఫ్ టెక్సాసును తనతో ఐక్యం చేసుకుంది. 1867లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేసింది. ఆరంభకాల సామ్రాజ్య విస్తరణలో భాగంగా దక్షిణప్రాంతపు వ్యవసాయ బానిసలు- ఉత్తర ప్రాంతపు ఉత్తర ప్రాంతంలో ఉన్న ఫ్రీ సాయిల్ పారిశ్రామికుల ప్రతినిధుల మధ్య చెలరేగిన వివాదాలు అమెరికన్ ప్రజోద్యమానికి దారితీసాయి. ఉత్త్ర ప్రాంతీయుల విజయంతో యూనియన్ తిరిగి స్థాపించబడి అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యంగ సవరణలో 13వ దిద్దుబాటుకు దారితీసాయి. పీఠభూమి ఇండియన్ల యుద్ధం మిగిలిన స్థానిక జాతులను తిరిగి పరిమిత ప్రదేశాలకు తీసుకు వచ్చింది. తరువాత కాంగ్రషన్ నిర్ణయంతో [[హవాయి]]
== నామకరణం ==
 
క్రీ. శ. 16వ శతాబ్దం ప్రారంభంలోని ప్రముఖ ఇటాలియన్ సాహస యాత్రికుడు అమెరిగో వెస్పూచి పేరు మీదుగా [[అమెరికా]] అనే పదం ప్రాచుర్యంలోకొచ్చింది. తరువాత జర్మన్ కార్టోగ్రాఫర్ మార్ట్ వాల్డ్‍సీ ముల్లర్ తన భౌగోళిక చిత్ర పటంలో దీనికి అమెరికా అనే పేరును ప్రతిపాదిస్తూ ప్రపంచపటాన్ని అందించాడు. జూలై1776 4,జూలై 1776న4న ఈ పదాన్ని మొదటి సారి అధికారికంగా అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలో వాడటం జరిగింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే పేరు 1777 నవంబరు 15, 1777 నుండి అమల్లోకి వచ్చింది. దైనందిన వ్యవహారాల్లో ఈ దేశాన్ని యు. ఎస్. ఎ., యు. ఎస్., అమెరికా, స్టేట్స్, ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. జూలై నాలుగు వివరణలో 13 రాష్ట్రాల స్వాతంత్ర్య ప్రకటనలో ఈ పేరును యుక్తమైన రీతిగా '''యునైటెడ్ స్టేట్స్''' గా ప్రకటించబడింది. అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో [[కొలంబియా]] అనే పేరు కూడా కొంత కాలం వాడుకలో ఉంది (ప్రస్తుతం ఈ పేరుతో [[దక్షిణ అమెరికా]] ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు)
 
1777, నవంబర్నవంబరు 15, జరిగిన రెండవ ఖండాతంత కాంగ్రెస్ మహాసభ కాన్ఫెడరేషన్ యొక్క వ్యాసాల నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్న పదాన్ని దత్తత తీసుకుంది. 1778 న ఫ్రాంకో-అమెరికన్ ఒప్పందం ఈ దేశాన్ని '''యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికా''' గా పేర్కొన్నది. 1778 జూలై 11 నుండి పరస్పర చెల్లింపు రసీదులలో '''యునటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా''' (అమెరికా సంయుక్త రాష్ట్రం)గా పేర్కొనబడింది. సాధారణంగా పిలవబడే దీని లఘునామం యునటెడ్ స్టేట్స్. యు.ఎస్, యు.ఎస్.ఎ మరియు అమెరికా అనేవి ఇతర లఘు నామాలు. 1700 ల నుండి సామాన్యులు యు ఎస్ ఆఫ్ ఎ అని అంతర్జాతీయంగా స్టేట్స్ అని అంటారు. కొలంబియా అని సాహిత్యంలో, పద్యాలలో పాటల్లో వాడుతుంటారు. ఇది క్రిస్టోబర్ కొంలంబస్ నుండి వచ్చింది. ఈ పేరు కొలంబియా జిల్లాకు పెట్టబడింది.
 
అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రజలను స్థిరంగా అమెరికన్ అంటారు. అధికారంగా సంయుక్తరాష్ట్రాలు (యునైటెడ్ స్టేట్స్) అంటున్నా అమెరికా మరియు యు.ఎస్ అని సాధారణంగా అంటుంటారు (యు.ఎస్ ఫోర్స్, అంరికన్ విలువలు ). ఆంగ్లంలో యునైటెడ్ లేకుండా అమెరికా అని అరుదుగా అంటూ ఉంటారు.
యు.ఎస్ మూలవాసులని 4000 వేల సంవత్సరాలు మరియు 12 వేల సంవత్సరాల మధ్యకాలంలో ఆసియా నుండి వలస వెళ్ళిన అలాస్కా వాసులని విశ్వసించబడుతున్నారు. కొలంబియన్ ముందు మిసిసిపి సంస్కృతిగా చెప్పబడుతున్న వీరు నాణ్యమైన వ్యవసాయం మరియు గొప్ప నిర్మాణాలు మరియు చిన్న చిన్న సమాజాలు అభివృద్ధి చేసారు. తరువాత యురేపియన్ వలసల కారణంగా దిగుమతి అయిన చిన్న అమ్మవారు వంటి అంటు వ్యాధులు ప్రబలిన కారణంగా మిలియన్ల కొలది యు.ఎస్ మూలవాసులు మరణించారు. ప్రస్తుతం యు.ఎస్ ప్రధాన భూమిగా వ్యవహరిస్తున్న ప్రదేశం ఒకప్పుడు యు.ఎస్ మూలవాసుల భూమిగా ఉండేది.
 
1492 లో స్పెయిన్ సామ్రాజ్య ఒప్పందంతో '''క్రిస్టోఫర్ కొలంబస్''' పలు కరేబియన్ ద్వీపాలను కనుగిని ఈ యు.ఎస్ మూలవాసుల వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1513 ఏప్రిల్ 2, 1513, తారీఖున స్పానిష్ వీరుడైన '''జువాన్ ఫోన్స్ డె లియోన్''' తాను
'''లా ఫ్లోరిడా''' గా పేర్కొన్న ఈ ప్రాంతంలో ఒప్పంద పత్రాల ఆధారంతో ప్రస్తుత యు.ఎస్ ప్రధాన భూమిలో అడుగు పెట్టిన మొదటిన యురేపియన్ అయ్యాడు. తరువాత ప్రస్తుత సంయుక్త రాష్ట్రాల [[నైరుతి]] భాగంలో స్పెయిన్ ఒప్పందాల పరంపర ఆరంభం అయింది. ఫ్రెంచి ఉన్ని వ్యాపారులు న్'''యూ ఫ్రాన్స్''' పెద్ద పెద్ద సరసుల చుట్టూ స్థావరాలను ఏర్పరచుకున్నారు. చివరకు ఫ్రెంచ్ మెక్సికన్ ఖాంతం దుగువ భాగం లోని ఉత్తర అమెరికాలో అధికభాగం తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. 1607లో మొదటి ఆంగ్లేయ ఒప్పంద స్థావరాలు ప్రస్తుత జేంస్ టన్లో ఉన్న వర్జీనియా కాలనీ పేరుతో ఆవిర్భవించాయి. తరువాత 1620 పిలిగ్రింస్ మరియు ప్లే మౌత్ కాలనూలు స్థాపించారు.
ఈ వలసల ప్రవాహ ఫలితంగా 1628 లో మసాచుసెట్స్ బే కాలనీ ఓడను అద్దెకు తీసుకున్నారు. 1610 తరువాత అమెరికన్ ఉద్యమ సమయంలో 50,000 మంది దోషులు [[బ్రిటన్]] అమెరికన్ కాలనీలకు తరలించబడ్డారు. 1614 లో హడ్‍సన్ నదీ ప్రాంతాలలో న్యూ అమ్‍స్టర్‍డాం మరియు మాన్ హట్టన్ తో చేర్చి డచ్ వారు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.
 
== స్వాతంత్ర్యం మరియు విస్తరణ ==
1760-1770 మధ్య అమెరికమన్ కాలనీలు మరియు బ్రిటిష్ మధ్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికన్ తిరుగుబాటు యుద్ధానికి దారి తీసి 1775 నుండి 1781 వరకు యుద్ధం కొనసాగింది. 1775 జూన్ 14, 1775 న '''ది కాంటినెంటల్ కాంగ్రెస్''' ఫిలడెల్ఫియాలో సమావేశం అయి జార్జి వాషింగ్టన్ అదేశంతో కాంటినెంటల్ ఆర్మీ పేరుతో సైన్యాన్ని స్థాపించారు. 1776 లో '''ప్రతి మనిషీ సమానంగా రూపొందించబడ్డాడు''' అలాగే '''రద్దు చేయలేని ప్రత్యేకంమైన హక్కులతో''' అనే తోమస్ జెఫర్సన్ నినాదంతో కాంగ్రెస్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. ఆ రోజును ప్రస్తుతం అమెరికన్ స్వాతంత్ర్య దినంగా కొనియాడుతుంది. 1777 నుండి '''ఆర్టికల్స్ ఆఫ్ కాంఫిడరేషన్''' చేత స్థాపించబడిన బలహీన మైన కాంఫిడరల్ ప్రభుత్వం 1789 వరకు కొనసాగింది.
 
ఫ్రెంచ్ మరియు స్పెయిన్ సహాయంతో అమెరికన్ సైనికులు బ్రిటిష్ ను ఓడించిన తరువాత గ్రేట్ బ్రిటన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్యం మరియు మిసిసిపి నది పడమట దిశ వరకు ఉన్న అమెరికన్ స్వయం ప్రతిపత్తిని గుర్తించింది. 1787 లో రాజ్యాంగ సమావేశాలు జరిపిపన్నులను విధించ కలిగిన బలమైన ఫెడరల్ ప్రభుత్వ స్థాపన చేయాలని కోరుకున్నారు. తరువాత 1788 లో సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ఏర్పడి అలాగే 1789లో రిపబ్లికన్ మొదటి సెనేటర్, ప్రతినిధుల భవనం మరియు ప్రెసిడెంట్ '''జార్జ్ వాషింగ్టన్''' కార్యాలయం రూపుదిద్దుకుంది. 1791లో హక్కుల చట్టం, అసహ్యకరమైన వ్యక్తి స్వతంత్ర నిషేధం మరియు చట్ట బద్ధమైన రక్షణ హామీ వంటివి స్వీకరించబడ్డాయి.
== మొదటి ప్రపంచ యుద్ధం అణిచివేత మరియు రెండవ ప్రపంచ యుద్ధం ==
1914 లో మొదటి ప్రపంచ యుద్ధం తలెత్తిన తరువాత సంయుక్తరాష్ట్రాలు తటస్తంగా మిగిలి పోయింది. బ్రిటిష్ మరియు ఫ్రెంచి వారి పట్ల అనేక మంది అమెరికన్లు సానుభూతి వ్యక్తం చేసారు. అయినప్పటికీ అనేక మంది మధ్యలో తలదూర్చడాన్ని వ్యతిరేకించారు. 1917 నాటికి
సంయుక్తరాష్ట్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. అమెరికన్ విదేశీ సైన్యాలు కేంద్ర శక్తికి వ్యతిరేకంగా తిరగడానికి సహకరించాయి. యుద్ధానంతరం సెనేట్ ఐక్య రాజ్య సమితిని స్థాపించిన '''ర్సైల్లెస్ ఒడంబడికని''' దృవీకరించధ్రువీకరించ లేదు. దేశం ఏకపక్ష విధానాలను, ఒంటరి పరిమితులను అనుసరించారు. 1920లో స్త్రీల హక్కుల ఉద్యమం విజయం సాధించి స్త్రీల ఓటు హక్కును ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణలకు దారితీసింది. గొప్ప వత్తిడికి కారణమైన'''రోరింగ్ ట్వెంటీస్''' గర్జన 1929 వాల్ స్ట్రీట్ కుప్పకూలడంతో ముగింపుకు వచ్చింది.
1932లో '''ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్''' ప్రెసిడెంట్‍గా ఎన్నిక అయిన తరువాత సంఘ రక్షణ విధానంతో కూడిన ఆర్థిక రంగంలో ప్రభుత్వం జోక్యం చేయడానికి అవసరమైన వరుస విధానాలకు సంబంధించిన కొత్త ప్రతిపాదనకు స్పందించాడు. మధ్య భూములలో రేగిన దుమ్ము కారణంగా 1930 నాటికి అనేక వ్యవసాయ సమూహాలను పేదరికంలో ముంచెత్తి అలాగే పదమటి వైపు వలసల అల లేవడానికి ప్రోత్సాహాన్ని అందించాడు.
 
1939 సెప్టెంబర్ లోసెప్టెంబరులో జర్మనీ పోలెండ్ మీద దండెత్తే వరకు సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో తటస్తంగానే ఉండి పోయింది.
తరువాత 1941 నుండి సహాయ దేశాలకు కావలసిన వస్తువులను ఋణంగాను- అద్దెకు ఇచ్చే ప్రణాళిక ద్వారా అందిస్తూ యుద్ధకార్యంలో పాలు పంచుకుంది. 1941 డిసెంబర్డిసెంబరు 7 న జపాన్ సామ్రాజ్యం పీర్ల్ హార్బర్ వద్ద హటాత్తుగా దాడి చేసిన తరువాత సంయుక్తరాష్ట్రాలు సహాయ దేశాలతో అలీన దేశాలకు వ్యతిరేకంగా చేతులు కలిపి అలాగే వేలకొలది జపానీ అమెరికన్లను ఖైదు చేసింది.
యుద్ధంలో పాలగొనడం పెట్టుబడులను మరియు పారిశ్రామిక శక్తికి ప్రోత్సాహం అందించింది. ప్రధాన యోధుల మధ్య సంయుక్తరాష్ట్రాలు మాత్రమే సంపన్న దేశం అయింది. నిజంగా యుద్ధ కారణంగా పేదరికంలో మునిగిపోయినన మిగిలిన దేశాల మధ్య సంయుక్తరాష్ట్రాలు అందుకోలేనంత సంపన్న దేశమైంది. '''బ్రెట్టన్ వుడ్స్''' మరియు '''యాల్టా''' వద్ద జరిగిన సహాయదేశాల సమావేశాలు అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ వ్యవహారాలకు సంయుక్తరాష్ట్రాలు మరియు [[సోవియట్ యూనియన్]] దేశాలను కేంద్రంగా చేసి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాయి. ఐరోపా విజయం తరువాత 1945 శాన్ ఫ్రాంసిస్కోలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో సంయుక్తరాష్ట్రాలు సమర్పించిన శాసనపత్రం యుద్ధానంతరం కార్యరూపం దాల్చింది. యుద్ధంలో జపాన్ దేశ నగరాలైన [[హిరోషిమా]] మరియు [[నాగసాకీ]]ల మీద అణుబాంబు ప్రయోగం చేసిన తరువాత సంయుక్తరాష్ట్రాలు మొదటి అణుబాంబులను అభివృద్ధిన దేశంగా వెలుగులోకి వచ్చింది.
యుద్ధానికి ముగింపు పలుకుతూ సెప్టెంబర్సెప్టెంబరు 2వ తారీఖున [[జపాన్]] లొంగి పోయింది.
 
== పరోక్ష యుద్ధం మరియు అసమ్మతి రాజకీయాలు ==
[[ఐక్య రాజ్య సమితి]] ఆమొదంతో జరిగిన అరేబియన్ గల్ఫ్ (అరేబియన్ అఖాతం) అధ్యక్షుడు యుద్ధంలో జార్జ్ బుష్ నాయకత్వంలో సంయుక్తరాష్ట్రాలు ప్రధానపాత్ర వహించింది. 1991 నుండి 2001 వరకు యు.ఎస్ చరిత్రలో సుదీర్ఘ ఆర్థిక విస్తరణ జరిగింది. 1998లో బిల్ క్లింటన్ ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న సివిల్ కేసు మరియు అక్రమసంబంధ కేసు క్లింటన్ మోసం అనే అపవాదుకు గురి చేసింది. అయినప్పట్కీ అతడు పదవిలో కొనసాగాడు. 2000 అమెరికా చరిత్రలోనే మొదటి సారిగా అధ్యక్షఎన్నికలలో తలెత్తిన సమస్యను ఉన్నత యు.ఎస్ న్యాయస్థానం తీర్పు ద్వారా పరిష్కరించబడింది. జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ తనయుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడు అయ్యాడు.
 
2001, సెప్టెంబర్సెప్టెంబరు 11 న [[అల్ ఖైదా]] తీవ్రవాదులు [[న్యూయార్క్]] వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య కేంద్రం) మరియు [[వాషింగ్టన్, డి.సి.]] సమీపంలో ఉన్న పెంటగన్, డి.సి నరమేధంలో సుమారు 3000 మంది ప్రజలు మరణించారు. ఫలితంగా బుష్ ప్రభుత్వం భీతితో అంతర్జాతీయ యుద్ధం ఆరంభించి [[ఆఫ్ఘనిస్తాన్]] మీద దండెత్తి [[తాలిబాన్]] ప్రభుత్వాన్ని గద్దె దించి అల్ఖైదా శిక్షణా శిబిరాలను వైదొలగించింది. [[తాలిబాన్]] తిరుగుబాటుదారులు గొరిల్లా యుద్ధం కొనసాగించారు. 2002లో బుష్ ప్రభుత్వం [[ఇరాక్]] రాజ్యాంగ మార్పులను తీసుకురావచ్చిన వత్తిడి వివాదాలకు దారి తీసింది. 2003లో యు.ఎస్ నడిపించిన సైన్యాలు [[ఇరాక్]] మీద దాడి చేసి సదాం హుస్సేనును తరిమి కొట్టింది. 2005 కేథరినా సుడిగాలి మెక్సికన్ అఖాతంలో కఠినమైన వినాశనాన్ని సృష్టించి న్యూ ఆర్లాండ్‍ను తీవ్రంగా నాశనం చేసి అమెరికన్ చరిత్రలో గుర్తించతగిన విషాదంగా మిగిలి పోయింది. 2008లో అంతర్జాతీయ ఆర్థిక తిరోగమనం మధ్య మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడైన [[బరాక్ ఒబామా]] అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు. రెండు సంవత్సరాల అనంతరం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్థిక విధానాల సంస్కరణ అమలులోకి వచ్చాయి. 2011 లో అమెరికన్ త్రిదళ సేన (నేవీ సీల్స్) [[పాకిస్థాన్]] మీద దాడి చేసి అల్ఖైదా నాయకుడు [[ఒసామా బిన్ లాదెన్]]ను హతమార్చింది. 2011 డిసెంబర్డిసెంబరు తేదీన మిగిలిన యు.ఎస్ దళాలను వెనుకకు మరలించడంతో [[ఇరాక్]] యుద్ధం ముగింపుకు వచ్చింది.
 
== భౌగోళికం మరియు పర్యావరణం ==
 
== వాతావరణం ==
అతి పెద్ద భూవైశాల్యం, వివిధ రకాల భౌగోళిక విశేషాల వల్ల అమెరికాలో ఎన్నో రకాల వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. చాలా ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. హవాయి, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అలాస్కాలో ధృవధ్రువ వాతావరణం ఉంటుంది. నైరుతి వైపు ఎక్కువగా ఎడారి వాతావరణం, కాలిఫోర్నియా తీర ప్రాంతంలో మధ్యధరా ప్రాంతంలోలాంటి ఉష్ణోగ్రతలు కనిపిస్తాయి. మెక్సికో అగాధ సమీప ప్రాంతాల్లో తుఫానులు, గాలివానల తాకిడి ఎక్కువ. మధ్య పడమటి భాగంలో ప్రచండమైన సుడిగాలులు తరచూ సంభవిస్తుంటాయి.
 
== ప్రజాజీవన విశేషాలు ==
{{జి-8 దేశాలు}}
 
<!--InterwikiOther languages-->
 
[[వర్గం:అమెరికా]]
[[వర్గం:ఉత్తర అమెరికా దేశాలు]]
 
<!--Other languagesInterwiki-->
43,014

edits