"తాళం" కూర్పుల మధ్య తేడాలు

12 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ (2) using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: నందు → లో , లో → లో , ను → ను , బడినది. → బడిం using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ (2) using AWB)
"తాళము" అనగా సంగీతమును కొలుచు కొలతబద్ద. ఒక వస్త్రమును అర్థ గజము, పావుగజము, రెండు, మూడు గజములు మొదలైన కొలతలతో ఎట్లు మనం కొలబద్దతో కులుచు చున్నామో, అట్లే సంగీత గానమును కూడా చాలా విధములైన తాళములచే వాటివాటిని వేరువేరుగా కొలుచుచున్నాము. తాళములు ఏడు, ముప్పదిఐదు, నూట ఎనిమిది రకములుగా వ్యవహరించుట గలదు. పూర్వీకులు ఎన్ని రకములైన తాళములు కనుగొన్ననూ ప్రస్తుతం 35 రకాల తాళములు అందుబాటులో ఉన్నాయి.
==సప్త తాళములు==
సంగీత ప్రపంచమున కంతయు సప్తస్వరము లెట్లు వునాదియో అట్లే తాళ లోకమునకు సప్త తాళములు పునాది. అవి ధృవతాళముధ్రువతాళము, మఠ్య తాళము, రూపక తాళము, ఝంపె తాళము, త్రిపుట తాళము, ఆట తాళము, ఏక తాళము. ఈ తాళముల గూర్చి క్రింది శ్లోకములో చూడవచ్చు.
{{వ్యాఖ్య|<big><big>ధృవమఠ్యారూపకశ్చ ఝంపాత్రిపుట యేవచ<br />అటతాళే కతాళేచ సప్త తాళ ప్రకీర్తితః</big></big>|}}
 
 
==రకాలు==
* '''ధృవధ్రువ తాళం''': చతురస్రం - 4+2+4+4 = 14
* '''మఠ్య తాళం''': చతురస్రం - 4+2+4 = 10
* '''రూపక తాళం''': చతురస్రం - 3+4 = 6
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2124674" నుండి వెలికితీశారు