భూమి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రిల్ 12,1961 → 1961 ఏప్రిల్ 12, సెప్టెంబర్ → సెప్టెంబరు, నవం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , ధృవ → ధ్రువ (15), → using AWB
పంక్తి 217:
| accessdate=2007-04-22 | doi = 10.1130/B25899.1 }}</ref>
 
40 Ma లో ఐస్ ఎజ్ గా పిలవబడే ఒక నమునా ఏర్పడింది. అది 3 Ma లో బలపడింది.నాటి నుంచి ధృవధ్రువ ప్రాంతాలు 40–100,000 సంవత్సరాల కాల చక్రంలో చాలా మార్పులకు లోనయ్యింది. ఆఖరి ఐస్ ఎజ్ 10,000 సంవత్సరాల క్రితం ముగుసిపోయింది{0}[78]{/0}.
 
=== భవిష్యత్తు ===
పంక్తి 291:
| url =http://www.ngdc.noaa.gov/mgg/bathymetry/predicted/explore.HTML
| title =Exploring the Ocean Basins with Satellite Altimeter Data
| publisher = NOAA/NGDC | accessdate = 2007-04-21 }}</ref> కన్నా 43 కిమీ ఎక్కువ ఏర్పడుతుంది.<ref name="ngdc2006"/> సగటు ఉండాల్సిన మధ్యరేఖ 12,742 కిమీ, అది 40,000 కిమీలకు/[[ఫై|π]],దగ్గరగా ఉంటుంది.పారిస్ మరియు ఫ్రాన్స్ నుంచి భూమి యొక్క ఉత్తర ధృవానికిధ్రువానికి భూ మధ్యరేఖకు 1/10,000,000 మీటర్ల దూరం ఉంటుంది.<ref>{{cite web
| author=Mohr, P.J.; Taylor, B.N.
| month=October | year=2000
పంక్తి 640:
=== వాతావరణం ===
{{main|Earth's atmosphere}}
భూమిపై వున్న వాతావరణ 101.325 కిలో పాస్కల్ ఒత్తిడి మరియు 8.5 కిలో మీటర్ల<ref name="earth_fact_sheet"/> ఎత్తు ఉండును. వాతావరణంలో 78% నత్రజని, 21% ప్రాణ వాయువు ఇంకా చిన్న మోతాదుల్లో ఆవిరి, కార్బన్ డియక్సైడ్, మరియు ఇతర వాయువులు ఉన్నాయి. త్రోపోస్పియర్ యొక్క ఎత్తు ధృవములధ్రువముల దగ్గర 8 కిలో మీటర్లు, భూమధ్య రేఖ వద్ద 17 కిలో మీటర్లు ఉండును. అక్కడక్కడ కలముల వల్ల,వాయుస్థితి వల్ల మారును.<ref>{{cite web
| last=Geerts | first=B. | coauthors=Linacre, E.
| url=http://www-das.uwyo.edu/~geerts/cwx/notes/chap01/tropo.html
పంక్తి 660:
| title = The Earth's Climate System
| publisher = University of California, San Diego
| accessdate = 2007-03-24 }}</ref> మహా సముద్రాల గాలులు కూడా వాతావరణాన్ని నిర్దేశిస్తాయి. ముఖ్యంగా థర్మోహలిన్ సర్కులేషన్ అనే ప్రక్రియ ద్వారా వాతావరణంలో వాడి భూ మధ్యరేఖ నుండి ద్రువలకుధ్రువలకు చేరును.<ref>{{cite web
| first=Stefan | last=Rahmstorf | year=2003
| url =http://www.pik-potsdam.de/~stefan/thc_fact_sheet.html
పంక్తి 726:
=== అయస్కాంత కక్ష్య ===
[[దస్త్రం:Dipole field.svg|thumbnail|కుడి|300px|భూమి యొక్క అయస్కాంత శక్తి, అది డయిపోల్ కు దగ్గరగా ఉంటుంది.]]
భూమి యొక్క అయస్కాంత క్షేత్రం రెండు ధ్రువములు కల అయస్కాంత క్షేత్రం వలె వుండును (ఆ అయస్కాంత ధ్రువాలు భూమి యొక్క ద్రువాలకిధ్రువాలకి దగ్గరగా ఉన్నప్పుడు). [[dynamo theory|డైనమో థియరీ]] ప్రకారం ఆ క్షేత్రం కరిగిన బాహ్య పొర లోని వేడి వలన వచ్చే కదలికల వలన ఏర్పడిన విద్యుత్ ప్రవాహం వలన ఏర్పడినది. ఆ పొరలో కదలికలు చిందర వందరగా ఉండును మరియు అప్పుడప్పుడు సమ రేఖను మార్చును. దీని వలన క్షేత్రము ప్రతి పది లక్షల సంవత్సరాలలో కొన్ని సార్లు తారు మారు అవును. నేటికి 700,000 సంవత్సరాల క్రితం ఒకసారి ఈ క్షేత్రము తిరగబడింది<ref>{{cite web | last = Fitzpatrick | first = Richard | date = 2006-02-16 | url = http://farside.ph.utexas.edu/teaching/plasma/lectures/node69.html | title = MHD dynamo theory | publisher = NASA WMAP | accessdate = 2007-02-27 }}</ref><ref name="campbelwh">{{cite book
| last =Campbell | first =Wallace Hall
| title =Introduction to Geomagnetic Fields
పంక్తి 779:
భూ గ్రహ మార్గమునకు సూర్యునికి వున్న దూరము 150 మిలియన్ కిలోమీటర్లు వరకు వుంటుంది.భూ సూర్యుని చుట్టూ తిరగటానికి 365.2564 రోజులు పడుతుంది,దానినే ఒక సంవత్సరము,లేదా [[sidereal year|సైడ్రియల్ సంవత్సరం]]అని అందురు.దీనివల్ల భూమి మీద నుంచి చుసిన వారికి సూర్యుడు ప్రతి రోజు ఒక డిగ్రీ కదిలి నట్టు కనిపించును.ప్రతి 12 గంటలు ఇటు నుంచి అటు ప్రయాణించి నట్టు కనిపించును.ఈ కదలిక వల్ల ఒక రోజుకి 24 గంటల సమయం పట్టును.ఈ సమయంలో భూమి తన చుట్టూ తను ఒక్క సారి తిరుగును(పరిభ్రమణం) మరియు సూర్యుడు మళ్లీ తూర్పున ఉదయించును(ఉత్క్రుష్ట్ట రేఖను మధ్యాన్నం చేరుకొనును).భూమి కక్ష యొక్క వేగము సెకనుకు 30 కిలోమీటర్లు.ఈ వేగముతో భూమి తన మధ్య రేఖను 7 నిమిషాలలో మరియు చంద్రుని దూరము 4 గంటలలో చేరుకోనగలదు.<ref name="earth_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/earthfact.html | title = Earth Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-17 }}</ref>
 
చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి 27.32 రోజుల కాలం పడుతుంది.భూమి మరియు చంద్రుడు సూర్యుని చుట్టూ తిరిగే కాలమును పరిగణనలోకి తీసుకుంటే అమావాస్య నుంచి అమావాస్యకి 29.53 రోజుల కాలం పడుతుంది,దీనినే ఒక నెల అందురు. ఉత్తర ధృవంధ్రువం నుంచి చూసినప్పుడు భూమి చంద్రుడు వారి కక్ష్యలలో అప్రదక్షిణ దిశలో(యాంటిక్లాక్ వైస్)తిరుగును. ఉత్తర ధృవానికిపైనధ్రువానికిపైన విశ్వంలోనించి చూసిన యడల భూమి సూర్యుని చుట్టూ అప్రదక్షిణ దిశలో(యాంటిక్లాక్ వైస్)తిరుగును. గ్రహ మార్గం మరియు కక్ష్య రేఖలు కచ్చితమైన సమ రేఖలో ఉండవు. భూకక్ష్య, భూమి సూర్యుల సమతల లంబరేఖకు 23.5 డిగ్రీల వంపుతో ఉండును. ఈ వంపు లేకపోతే,ప్రతి రెండు వారాలకు ఒక గ్రహణం ఏర్పడి ఉండేది(ఒక సూర్య గ్రహణం, ఒక చంద్ర గ్రహణం)<ref name="earth_fact_sheet"/><ref name="moon_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/moonfact.html | title = Moon Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-21 }}</ref>
 
భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి గోళా కారములో 1,500,000 కిలోమీటర్ల వ్యాసార్ధం కలిగి ఉండును.<ref>{{cite web | author=Vázquez, M.; Montañés Rodríguez, P.; Palle, E. | year=2006 | url =http://www.iac.es/folleto/research/preprints/files/PP06024.pdf | title = The Earth as an Object of Astrophysical Interest in the Search for Extrasolar Planets | publisher = Instituto de Astrofísica de Canarias | accessdate = 2007-03-21 |format=PDF}}</ref><ref group="note">భూమికి [[Hill radius|హిల్ రెడియస్]]అనేది
పంక్తి 798:
 
=== కక్ష్య వంపు మరియు కాలములు ===
భూమి యొక్క కక్ష కొంచం వంగి ఉండడం వల్ల, ఒక ప్రదేశానికి చేరే సూర్య కిరణాలు సంవత్సరమంతా మారుతుంది.దీని వల్ల కాలాలు మారతాయి. ఉత్తర ధృవంధ్రువం సూర్యుని వైపు ఉన్నప్పుడు ఉత్తర భూభాగంలో వేసవి కలం ఏర్పడుతుంది.అదే ఉత్తర ధృవంధ్రువం సూర్యునికి అవతలి వైపు ఉన్నప్పుడు చలి కాలం ఏర్పడుతుంది.వేసవి కాలంలో పగలు ఎక్కువసేపు ఉంటుంది మరియు సూర్యుడు ఆకాసంలో చాలా పైకి వెళ్తాడు.చలి కాలంలో, వాతావరణం చల్లగా అవటం వల్ల రోజులు చిన్నవి అవుతాయి.ఆర్కిటిక్ సిర్కిల్ వద్ద సంవత్సరంలో ఒక భాగం వరకు పగలు అసలు వెలుగు ఉండదు. దీనిని ఒక పోలార్ నయిట్ అంటారు.దక్షిణ భాగంలో,ఈ పరిస్థితి అంతా తారుమారవుతుంది. దక్షిణ ధృవంధ్రువం ఉత్తర ధృవానికిధ్రువానికి వ్యతిరేకంగా ఉంటుంది.
 
[[దస్త్రం:Earth and Moon from Mars PIA04531.jpg|200px|thumbnail|ఎడమ|Earth and Moon from Mars, imaged by Mars Global Surveyor. From space, the Earth can be seen to go through phases similar to the phases of the Moon.]]
పంక్తి 808:
| accessdate=2008-11-08 }}</ref>
 
భూమి యొక్క వంగి ఉండే కోణం చాల సేపటి వరకు స్థిరముగా ఉంటుంది.చాల చిన్న క్రమముగాలేని కదలికని న్యుటేషన్ అంటారు. ఈ వంకరుగా ఉన్న ప్రదేశం(టిల్ట్) కదలటానికి 18.6 సంవత్సరాల సమయం పడుతుంది.భూమి యొక్క కక్ష్య అల్లలడటం కొంత సమయం ప్రకారం మారుతుంది.ఇది 25,800 సంవత్సరాలకి ఒక చక్రం తిరుగుతుంది. ఇదే మాములు సంవత్సరానికి సైదిరియల్ సంవత్సరానికి తేడ.ఈ రెండు కదలికలు సూర్యుని మరియు చంద్రుని యొక్క వేరు వేరు ఆకర్షణ శక్తుల వల్ల భూమి యొక్క మధ్య రేఖ వంపు దగ్గర ఏర్పడతాయి.భూమి యొక్క ధృవాలుధ్రువాలు కూడా దాని యొక్క ఉపరితలం మీద నుంచి కొంత దూరం వెళ్ళిపోతాయి.ఈ పోలార్ కదలికలకి చాల చక్రాలు ఉంటాయి,వీటన్నిటిని 'క్వాసి పిరియోడిక్ మోషన్'అంటారు.ఈ కదలికతో పాటు 14-నెలల చక్రం ఉంది,దానిని 'చాన్డ్లేర్ వోబుల్'అంటారు.భూమి యొక్క తిరిగే వేగమును, రోజు యొక్క పొడవు ప్రకారం కూడా కనుక్కుంటారు.<ref>{{cite web | last = Fisher | first = Rick | date = 1996-02-05 | url = http://www.cv.nrao.edu/~rfisher/Ephemerides/earth_rot.html | title = Earth Rotation and Equatorial Coordinates | publisher = National Radio Astronomy Observatory | accessdate = 2007-03-21 }}</ref>
 
ఇప్పటి కాలంలో, భూమియొక్క [[పెరిహిలియన్ మరియుఅఫీలియన్|పెరిహిలియన్]] జనవరి 3, మరియు అపెహిలియన్ జూలై 4 న ఏర్పడతాయి.ఈ రోజులు సమయం ప్రకారం మారిపోతూ ఉంటాయి, దానికి కారణం ప్రెసేషన్ మరియు కక్ష్యకు సంబంధించిన కారణాలు.ఇవి ఒక చక్రాన్ని ఏర్పాటు చేస్తాయి,వాటిని మిలాన్కోవిట్చ్ చక్రాలు అని అంటారు.సూర్యుని మరియు భూమి యొక్క దూరంలో మార్పుల వల్ల 6.9%<ref>ఎపిలియన్,పెరీలియన్కి 103.4% దూరంలో ఉన్నది.ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రకారం, అపెలియన్ కన్నా పెరిలియన్ వద్ద ప్రసరణ 106.9% ఎవ్వువగా ఉంటుంది.</ref> కన్నా ఎక్కువ, పెరిలియన్ వద్ద భూమిని చేరే సౌర శక్తి అపెలియన్కి కూడా దగ్గరగా ఉంటుంది. భూమి యొక్క దక్షిణ భాగం సూర్యుని వైపుకు ఒకే సమయంలో కొంచం వంగి,సూర్యునికి భూమి దగ్గరగా ఉండుట వలన ఒక సంవత్సరంలో దక్షిణ భాగం, ఉత్తర భాగం కన్నా ఎక్కువ శక్తిని తీసుకుంటుంది.భూమి యొక్క కక్ష్య కొంచం వంగి ఉండుట వలన ఈ చర్య తక్కువ ప్రాచుర్యం లోకి వచ్చింది,దక్షిణ భాగంలో మిగిలిన శక్తి ఎక్కువ నీటి మోతాదులలో అరాయించుకుంటుంది.<ref>{{cite web | last = Williams | first = Jack | date = 2005-12-20 | url = http://www.usatoday.com/weather/tg/wseason/wseason.htm | title = Earth's tilt creates seasons | publisher = USAToday | accessdate = 2007-03-17 }}</ref>
పంక్తి 868:
| url=http://arxiv.org/abs/astro-ph/0111602v1
| accessdate=2008-08-05
| doi=10.1038/35071000 }}</ref> మీద అనుకూల వాతావరణం లేదు. భూమి యొక్క కక్ష్య క్రాంతి వృత్తము (ఎక్లిప్టిక్ ప్లేన్) వైపునాకు చేరినచో వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవించును.వేసవి కాలంలో ఒక ధృవంధ్రువం సూర్యుని వైపు సూటిగా ఉండాలి, మరియు శీత కాలంలో సుర్యినికి వేరే వైపు సూటిగా చుస్తుండాలి. గ్రహాలని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు, ఈ ప్రమాదం గురించి అధ్యనం చేసి, దీని వల్ల జంతు మరియు వృక్ష జాతి నశించిపోవచ్చు అని సూచించారు.<ref>{{cite journal
| author=Williams, D.M.; J.F. Kasting
| title=Habitable planets with high obliquities
పంక్తి 1,013:
| publisher = Information Management Group
| accessdate = 2007-03-31
}}</ref> (82°28′N)వుంది.ఉత్తరాన [[Amundsen-Scott South Pole Station|అమున్దేన్-స్కాట్ ఉతర ధృవధ్రువ స్టేషను]],ఇది అంటార్కిటికాలో ఇంచుమించు ఉత్తర ధృవంలోధ్రువంలో వుంది. (90°S)
 
[[దస్త్రం:Earthlights dmsp.jpg|400px|కుడి|thumbnail|The Earth at night, a composite of DMSP/OLS ground illumination data on a simulated night-time image of the world. This image is not photographic and many features are brighter than they would appear to a direct observer.]]
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు