మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రార్ధన → ప్రార్థన, పెండ్లి → పెళ్ళి, , → , using AWB
చి →‎జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 23 ఆగష్టు 1900 → 1900 ఆగష్టు 23 using AWB
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ నెల్లూరు జిల్లా (ప్రస్తుతం ప్రకాశంజిల్లా) కు చెందిన పట్టాభిరామపురం అగ్రహారంలో స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో 231900 ఆగష్టు 1900వ23వ సంవత్సరంలో జన్మించాడు. తండ్రి నృసింహ సిద్ధాంతి జ్యోతిష పండితుడు. ఇతడిది పండితవంశము. ముత్తాత, తాత, పినతండ్రి అందరూ పండితులే. సింగరబొట్లపాలెం అగ్రహారంలోని వేదపాఠశాలలో కృష్ణయజుర్వేదం చదువుకున్నాడు. కడపలో [[జనమంచి శేషాద్రిశర్మ]] వద్ద నాటకాలంకారము, సాహిత్యము నేర్చుకున్నాడు. 1923లో కలకత్తా నుండి కావ్యతీర్ధ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. 1930లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఉభయభాషాప్రవీణ ఉత్తీర్ణుడయ్యాడు. 1937లో [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి విద్వాన్ పట్టా పొందాడు. 1924లో మద్రాసులోని వావిళ్ల ప్రెస్‌లో ఆంధ్రపండితునిగా, 1925-1959ల మధ్య కాలంలో [[నంద్యాల]] మునిసిపల్ హైస్కూలులో ఆంధ్రాధ్యాపకుడిగా, 1960-1961ల మధ్య [[కర్నూలు]] సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హైస్కూలులోను, సాంస్క్రిట్ ఓరియెంటల్ హైస్కూలులోను తెలుగు పండితునిగా పనిచేశాడు.
 
==సాహిత్యసేవ==