మనీలా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సైంస్ → సైన్సు (4), మార్చ్ → మార్చి , యూరప్ → ఐరోపా (3), ఫ్రా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, కమీషన్ → కమిషన్, ధ్వంశ → ధ్వంస, తర using AWB
పంక్తి 153:
 
మనీలా నగరంలోణ్అనేక ప్రసిద్ధ సైన్సు మరియు విద్యాసంస్థలు, అసంఖ్యాకమైన క్రీడా వసతులు అలాగే సంస్కృతిక మరియు చారిత్రక వేదికలున్నాయి. అంతర్జాతీయ నగరాల శ్రేణిలో చేరిన మనీలా నగరంలోని కళలు, వాణిజ్యం, విద్య, వినోదం, ఆర్థికం, ఆరోగ్య సంరక్షణ, మాధ్యమం, వృత్తిపరమైన సేవలు, పరిశోధన, మరియు అభివృద్ధి, పర్యాటకం మరియు రవాణా వంటి సౌకర్యాలు నగరాన్ని చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా మరియు ఆర్థికాభివృద్ధి మనీలా నగరాన్ని ఫిలిప్పైన్ దేశంలో ప్రధాన కేంద్రగా మార్చింది. మనీలా గురించి లభించిన వ్రాతపూర్వక ఆధారాలలో
మొదటిది 10వ శతాబ్ధపు లగుణా తమ్రపత్రాలలోని వ్రాతలు భారతీయ రాజ్యానికి మెడాంగ్ సామ్రాజ్యానికి ఉన్న దౌత్యసంబంధాలు తెలియజేస్తున్నాయి. బ్రూనై సుల్తాన్ బొకాయా ఈ నగరం మీద దాడిచేసాడు. మనీలా 15 వ శతాబ్ధలో స్పానిష్ విజేతలు నగరంలో ప్రవేశించే నాటికి ఇస్లామిక్ నగరంగా మార్చబడింది. తరువాత మనీలా సుదూర తూర్పుప్రాంతాల స్పానిష్ రాజ్యాంగ కేంద్రంగా మారింది. అలాగే లాటిన్ అమెరికా- ఆసియాలను అనుసంధానం చేసే మనీలా-అకపుల్కో గాలెన్ ట్రేడ్ మార్గం ఒక చివరగా ఉంది. పసిఫిక్ సముద్ర వాణిజ్య మార్గంలో మద్యలో ఉన్న కారణంగా మనిలా నగరానికి " పీర్ల్ ఆఫ్ ఓరియంట్ " అనే పేరు వచ్చింది. తరువాత పలు చైనాచొరబాటుదార్లు, ప్రాంతీయ తిరుగుబాటుదార్లు, బ్రిటిష్ ఆక్రమణ మరియు సెపాయ్ తిరుగుబాటు కూడా వంటి సంఘటనలు సంభవించాయి. అమెరికన్ల రాక తరువాత ఫిలిప్పైన్ తిరుగుబాటుకు మనీలా ప్రముఖకేంద్రంగా మారింది. అమెరికన్లు చేపట్టిన నగరరూపకల్పన మరియు అభివృద్ధి రెండవ ప్రపంచ యుద్ధంతో వ్యర్ధం అయ్యింది. అయినప్పటికీ తరువాతతరువాతి కాలంలో నగరం పునర్నిర్మించబడింది.
== చరిత్ర ==
=== చరిత్రకాలానికి ముందు ===
పంక్తి 186:
 
=== జపాన్ దండయాత్ర ===
ఫిలిప్పైన్ మీద జపాన్ దండయాత్ర చేసిన సమయంలో 1941 డిసెంబర్డిసెంబరు 24 న నగరం నుండి వెలుపలికి వెళ్ళమని అలాగే సైనిక శిబిరాలను తొలగించమని అమెరికన్ సైన్యాలకు ఆఙలు జారీ చేయబడ్డాయి. జపాన్ మనీలా నగరం మీద బాంబులను ఎడతెగకుండా వేసే సమయంలో నగరంలో సంభవించే మరణాలు మరియు విధ్వశం నివారించడానికి జనరల్ డగ్లస్ మ్యాక్‌ఆర్థర్ ఈ ఆఙలను జారీచేసాడు. 1942 జనవరి 2న మనీలాను జపాన్ సైన్యం వశపరచుకున్నది.
 
రెండవప్రపంచ యుద్ధంలో రక్తపాతం అధికంగా సంభవించిన ప్రాంతాలలో మనీలా ఒకటి. జపాన్ సామ్రాజ్యానికి వశమైన తరువాత 1945 ఫిబ్రవరి 3 నుండి మార్చి 3 వరకు సాగించిన యుద్ధానంతరం అమెరికన్ మరియు ఫిలిప్పో సైన్యాలు మనీలాను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకువచ్చాయి. 1945 ఫిబ్రవరిలో మనీలా నగరంలో 1,00,000 పౌరులు చంపబడ్డారు. రెండవప్రపంచ యుద్ధంలో అత్యధికంగా నాశనం అయిన నగరాలలో మనీలా నగరం రెండవ స్థనంలో ఉంది. మొదటి స్థానం వార్సానగరానిది. రెండవ ప్రపంచయుద్ధం ముగుసే సమయానికి మనీలా నగరం ప్రత్యేకంగా
ఇంట్రూమరస్ ప్రాంతంలోని నిర్మాణాలు దాదాపు పూర్తిగా ధ్వంశంధ్వంసం చేబడినప్పటికీ యుద్ధానంతరం పునరుద్ధరణ ప్రయత్నాలు చేపట్టబడ్డాయి.
 
=== స్వతంత్ర ఫిలిప్పైంస్ ===
పంక్తి 208:
=== వాతావరణం ===
=== పర్యావరణ వివాదాలు ===
పారిశ్రామిక వ్యర్ధాలు మరియు అధికంగా ఆటోమొబైల్ రంగానికి చెందిన వ్యర్ధాలు నగరానికి హానికలిగించడమేగాక నగరం మరింతగా వాయుకాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్నది. నగరప్రజలను పొగమంచు 98% బాధిస్తున్నది. ఫలితంగా మనీలా నగరంలో 4,000 మరణాలు సంభవించాయి. నగరంలో బహిరంగ మురికిగుంటలు మరియు పారిశ్రామిక వ్యర్ధాలు అత్యధికంగా ఉన్నాయి. మనీలాలో ఉన్న పలు నదులు ఇప్పటికే మరణావస్థను చేరుకున్నాయి. 2003 గణాంకాలను అనుసరించి గృహాలనుండి వెలువడుతున్న 150 టన్నుల చెత్త మరియు 75 టన్నుల పారిశ్రామిక వ్యర్ధాలు ప్రతిరోజూ పాసిగ్ నదిలో విడువబడుతున్నాయని తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా కలుషితమైన నదులలో పాసింగ్ నది ఒకటని భావించబడింది. నగరానికి అవసరమైనంతగా మౌలికసదుపాయాలు అభివృద్ధి జరగనందున నగరంలో కాలుష్యం అధికంగా ఉంటుంది. మనీలాలోని ఎర్మిటా ప్రాంతం నగరంలో అత్యధిక కలుషిత ప్రాంతంగా భావించ్బడుతుంది. పునరావాస ప్రణాళికలకు జలాశయతీరాల తీరాలను ఎన్నుకుంటున్నారు. ది పాసిగ్ రిహాబిలిటేషన్ కమీషన్కమిషన్ పాసిగ్ నదిని శుభ్రపరచి రవాణా, పురుత్సాహ కేంద్రాలు మరియు పర్యాటకాకర్షణ కేంద్రంగా మార్చబడుతుంది. మనీలలో పునరావాస ప్రయత్నాలలో భాగంగా మినీలా నగరంలోని పలు జలాశయాలు అనతకు ముందున్న మురికివాడల స్థానంలో ప్రస్తుతం శుభ్రపరచబడి తీరం వెంట చెట్లను, మొక్కలను మరియు పూలచెటను నాటి సుందరంగా మరియు ఆహ్లాదకరంగా మార్చబడుతున్నాయి.
.
 
"https://te.wikipedia.org/wiki/మనీలా" నుండి వెలికితీశారు