మన్మోహన్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మే 22, 2004 → 2004 మే 22 (18), 26 సెప్టెంబర్, 1932 → 1932 సెప్టెంబర్ 26, సెప్టె using AWB
పంక్తి 49:
| website = [http://pmindia.nic.in/ Manmohan Singh]
}}
నేటి ప్రధాని డా. '''మన్మోహన్ సింగ్''' భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. [[:en:Indian National Congress|భారత జాతీయ కాంగ్రెస్]]‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22, 2004 లో బాధ్యతలు స్వీకరించారు.
అనేక అర్హతలు కల సింగ్ 1991లో [[ఆర్థిక శాఖా మంత్రి]]గా ఉన్నప్పుడు ప్రారంభించిన [[ఆర్థిక సంస్కరణ]] ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.
 
== తొలి జీవితము, కుటుంబము ==
261932 సెప్టెంబర్,సెప్టెంబరు 193226 లో [[పంజాబ్]] (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్) లో ఒక [[:en:Kohli|కోహ్లీ]] కుటుంబములో జన్మించారు. 14వ మరియు ప్రస్తుత [[ప్రధానమంత్రి]]. 1958 లో [[:en:Gursharan Kaur|గురుషరణ్ కౌర్]]తో వివాహమాడిన డా.సింగ్ కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం.<ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...</ref>
 
== విద్య ==
పంక్తి 75:
* బర్డ్, ప్రత్యామ్నాయ గవర్నరు.
* నవంబరు 1976 - ఏప్రిల్ 1980: కార్యదర్శి, భారత ఆర్థిక శాఖ.
* సభ్యుడు, ఆర్థిక శాఖ, అణుశక్తి కమీషనుకమిషను, అంతరిక్ష కమీషనుకమిషను.
* ఏప్రిల్ 1980 - సెప్టెంబర్1982 15,సెప్టెంబరు 198215 : ప్లానింగ్ కమీషన్కమిషన్ సభ్యుడు-కార్యదర్శి
* 1980-83: ఛైర్మన్, భారత్-జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత కమిటీ.
* సెప్టెంబర్1982 సెప్టెంబరు 16, 1982 - 1985 జనవరి 14, 1985 : రిజర్వ్ బ్యాంకు గవర్నరు.
* 1982-85: ఐ.ఎమ్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు.
* 1983-84: సభ్యుడు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్.
* 1985: అధ్యక్షుడు, ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్.
* 1985 జనవరి 15, 1985 - 1987 జూలై 31, 1987 : డిప్యూటి ఛైర్మన్, ప్లానింగ్ కమీషన్కమిషన్
* 1987 ఆగస్టు 1, 1987 - నవంబరు 10, 19! 90: సెక్రటరి జనరల్ మరియు కమీషనర్, సౌత్ కమీషన్కమిషన్, జెనీవా.
* 1990 డిసెంబరు 10, 1990 - 1991 మార్చి 14, 1991 : ప్రధానమంత్రి సలహాదారుడు, ఆర్థిక విషయాలు.
* 1991 మార్చి 15, 1991 - 1991 జూన్ 20, 1991 : యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్కమిషన్ (UGC) ఛైర్మన్.
* 1991 జూన్ 21, 1991 - 1996 మే 15, 1996 : కేంద్ర ఆర్థిక మంత్రి.
* అక్టోబరు 1991: అస్సాం నుండి కాంగ్రెస్ టికెట్ మీద రాజ్యసభ సభ్యుడిగా గెలుపు.
* జూన్ 1995: రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నిక.
* 1996 ఆతరువాత : సభ్యుడు, కాన్సులేటివ్ కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
* 1996 ఆగస్టు 1, 1996 - 1997 డిసెంబరు 4, 1997 : ఛైర్మన్, వ్యాపారరంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.
* 1998 మార్చి 21, 1998 ఆతరువాత : రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు.
* 1998 జూన్ 5, 1998 ఆతరువాత : సభ్యుడు, ఆర్థికంపై కమిటీ.
* 1998 ఆగస్టు 13, 1998 ఆతరువాత : సభ్యుడు, కమిటీ ఆన్ రూల్స్.
* ఆగస్టు 1998-2001 : సభ్యుడు, కమిటీ ఆఫ్ ప్రివిలైజెస్.
* 2000 ఆ తరువాత : సభ్యుడు, ఎక్జిక్యూటివ్ కమిటీ, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్.
"https://te.wikipedia.org/wiki/మన్మోహన్_సింగ్" నుండి వెలికితీశారు