మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 31 ఆగష్టు 1957 → 1957 ఆగష్టు 31 (2), సెప్టెంబర్ → సెప్టెంబరు (2), లు using AWB
పంక్తి 67:
 
'''మలేషియా''' ఆగ్నేయాసియాలో ఒక రాజ్యాంగబద్ధమైన సమాఖ్య రాజ్యం (దేశం). మలేషియాలో 13 రాష్ట్రాలు, మరియు మూడు సమాఖ్య ప్రాంతాలు ఉన్నాయి. మలేషియా మొత్తం భూభాగం విస్తీర్ణం 329.847 చదరపు కిలోమీటర్ల (127,350 చ.మై.) గా ఉండి, [[దక్షిణ చైనా]] సముద్రంచే మలేషియా [[ద్వీపకల్పం]] (పెన్స్యులర్ మలేషియా) మరియు మలేషియా బోర్నియో అను రెండు సమాన భాగాలుగా వేరు చేయబడింది. భూ సరిహద్దులు థాయ్‌లాండ్, ఇండోనేషియా, మరియు బ్రునై దేశాలు, మరియు సముద్ర సరిహద్దులు [[సింగపూర్]], [[వియత్నాం]], మరియు [[ఫిలిప్పీన్స్]] దేశాలు. రాజధాని నగరం [[కౌలాలంపూరు]] మరియు పుత్రజయ సమాఖ్య ప్రభుత్వ కేంద్ర స్థానంగా ఉన్నాయి. 2010 లెక్కల ప్రకారం జనాభా ద్వీపకల్పంలో 2.26 కోట్లు, [[బోర్నియో]]లో 28,33 మిలియన్లు.
ప్రస్తుత మలేషియాకు మూలాలు మలయ్ రాజ్యాలతో మొదలౌతుంది, మలయ్ రాజ్యాలు 18 వ శతాబ్దం నుండి బ్రిటిషు సామ్రాజ్యం అధీనంలోనికి మారాయి అప్పుడు ఈ ప్రాంతాన్ని స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ అని పిలిచేవారు. బ్రిటిషు వారు ద్వీపకల్ప మలేషియా భూభాగాలను మొదట 1946 లో మలయన్ యూనియన్ పేరుతో ఏకీకృతం చేసారు. తిరిగి 1948 లో మలయ సమాఖ్య పేరుతో పునర్వ్యవస్థీకరించారు. మలేషియా 311957 ఆగష్టు 195731 న స్వాతంత్ర్యం పొందినది. 161963 సెప్టెంబర్సెప్టెంబరు 196316 న సభ, సారవాక్, మరియు [[సింగపూరు]] ప్రాంతాలను మలయా సమాఖ్యలో కలుపుకొని, దేశం పేరును మలేషియాగా మార్చి రెండు సంవత్సరాల గడవకముందే 1965 లో సింగపూరును సమాఖ్య నుండి బహిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, మలేషియా GDP దాదాపు 50 సంవత్సరాలు సగటున 6.0% వృద్ధి తో, ఆసియాలోని అత్యుత్తమ ఆర్థిక రికార్డులలో ఒకటిగా ఉంది. ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయికంగా దాని సహజ వనరులపై ఆధారపడి ఉంది కాని వైజ్ఞానిక, పర్యటక, వాణిజ్య మరియు వైద్య పర్యటక రంగాలు కూడా ఆర్ధిక వ్యవస్థకు దన్నుగానిలుస్తున్నాయి.
 
దేశంలో విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉండి, రాజకీయాల్లో గణనీయ పాత్రను పోషిస్తున్నాయి. [[వెస్ట్ మినిష్టర్]] పార్లమెంటరీ వ్యవస్థ ఆధారంగా ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థ రూపొందించబడింది మరియు న్యాయ వ్యవస్థకు ఇంగ్లీష్ కామన్ లా ఆధారంగా ఉంది. మత స్వేచ్ఛను రక్షిస్తూనే [[ఇస్లాం]] మతం జాతీయ మతంగా ప్రకటించబడింది. రాజ్యాధిపతిగా రాజు ( యాంగ్ డి-పెర్తుఆన్) ఉంటాడు, రాజుగా తొమ్మిది మలేషియా రాష్ట్రాల వంశపారంపర్య పాలకుల నుండి ఒకరిని ఎన్నుకొంటారు, ఇతని పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వం యొక్క అధికారిగా ప్రధాన మంత్రి ఉంటాడు.
పంక్తి 77:
 
== చరిత్ర ==
మాలేషియాలో 40,000 సంవత్సరాల పూర్వం ఆధునిక మానవుడు నివసించిన ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో నివసించిన మొదటి మానవులు " నెగ్రితోస్ " అని భావిస్తున్నరు. క్రీశ మొదటి శతాబ్దం నుండి ఇక్కడకు భారతదేశం మరియు చైనా నుండి వ్యాపారస్తులు వలసవచ్చినట్లు అంచనా. వారు ఇక్కడ 2-3 శతాబ్దాలలో వాణిజ్య రేవులు మరియు తీరప్రాంత నగరాలు నిర్మించారు. వారి రాకతో ఇక్కడి స్థానిక ప్రజలు వారి సంస్కృతి మీద భారతీయ మరియు చైనా సంస్కృతి, సంప్రదాయాలుసంప్రదాయాల ప్రభావం చూపాయి. అలాగే మలాయ్ స్థానిక ప్రజలు హిందూ మరియు బౌద్ధ మతం అవలంబించసాగారు. ఇక్కడ 4-5 శతాబ్ధాలకు చెందిన సంస్కృత వ్రాతపతులు లభించాయి. మలాయ్ ద్వీపకల్పం ఉత్తర భూభాగంలో 2వ శతాబ్దంలో లాంగ్‌కసుకా సామ్రాజ్యం స్థాపించబడి 15వ శతాబ్దం వరకు కొనసాగింది. 7-13వ శతాబ్ధాలలో దక్షిణ మలయా ద్వీపకల్పంలో శ్రీవిజయ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. శ్రీవిజయ సామ్రాజ్యం పతనం తరువాత మలేషియా ద్వీపకల్పం మరియు మలేషియా ఆర్చిపెలెగోల మీద మజపాహిట్ సామ్రాజ్య ఆధిక్యం కొనసాగింది. 14వ శతాబ్దం నుండి మలేషియా ద్వీపకల్పంలో ఇస్లాం ప్రవేశించి వ్యాపించసాగింది. 15వ శతాబ్దంలో శ్రీవిజయ సామ్రాజ్యానికి చెందిన రాజకుమారుడు పరమేశ్వర మలక్క సుల్తానేట్ సామ్రాజ్యస్థాపన జరిగింది. మలక్క సుల్తానేటును మలేషియా ద్వీపకల్ప మొదటి స్వతంత్ర రాజ్యంగా భావించబడుతుంది. ఈ సమయంలో మలక్క ముఖ్యమైన వ్యాపారకూడలిగా ఉంటూ పరిసర భూభాగాన్ని వ్యాపారపరంగా ఆకర్షిస్తూ వచ్చింది. పరమేశ్వరా ముస్లిం మతం స్వీకరించి ముస్లిం మతాన్ని వేగంగా విస్తరింపజేసాడు.
 
1511 లో పోర్చుగీస్ మలక్కా సామ్రాజ్యాన్ని జయించింది. తరువాత మలేషియాను 1641లో డచ్ స్వాధీనం చేసుకుంది. 1786లో మలేషియాలోకి బ్రిటిష్ సామ్రాజ్యం ప్రవేశించింది. తరువాత ఈస్టిండియా కంపెనీ సుల్తాన్ కెదాహ్ నుండి పెనాంగును లీజుకు తీసుకుంది. 1819 లో సింగపూరును స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం 1824 నాటికి మలయా మీద ఆధిపత్యం సాధించింది.
పంక్తి 83:
 
రెండవ ప్రపంచ యుద్ధసమయంలో జపానీ సైన్యం మలయా మీద దండయాత్రచేసి మలయా, సరవాక్ మరియు సింగపూర్ లను ఆక్రమించుకున్నది. జపాన్ మాలయాను మూడు సంవత్సరాల కాలం పాలించింది. ఈ సమయంలో అధికమైన సంప్రదాయ సమస్యలు చివరకు జాతీయసమైక్యత అభివృద్ధికి దారితీసాయి. మిత్రసైన్యాలు మలయాను తిరిగి స్వాధీనం చేసుకున్న తరువాత స్వతంత్రరాజ్య స్థాపనకు ప్రజలలో మద్దతు అధికమైంది. యుద్ధనంతరం బ్రిటిష్ మలయాను రాజ్యపాలనను సమైక్యపరచి మలయాన్ యూనియన్ పేరిట ఒకేరాజ్యంగా చేయాలని ప్రణాళిక రూపిందించింది. అయినప్పటికీ మలయా ప్రజలు ఈ ప్రతిపాదనను బలంగా వ్యతిరేకించారు. సంప్రదాయక చైనీయులకు పౌరసత్వం ఇస్తున్న మలయా పాలకులను ఈ వ్యతిరేకత బలహీనపరచింది. 1946లో మలయాన్ యూనియన్ స్థాపించబడింది. సింగపూర్ తప్ప మిగిలిన మలయా ద్వీపకల్పంలో ఉన్న బ్రిటిష్ ఆధిపత్యం రద్దు చేసి బ్రిటిష్ సైనిక రక్షణతో స్వతంత్ర
ప్రతిపత్తి కలిగిన ఫెడరేషన్ ఆఫ్ మలయా స్థాపించబడింది. ఈ సమయంలో మలయాన్ [[కమ్యూనిస్ట్ పార్టీ]] నాయకత్వం కింద సప్రదాయక చైనీయులు తిరుగుబాటు చేసి గొరిల్లా యుద్ధంతో బ్రిటిష్ వారిని మాలయా నుండి తరిమివేయాలని ప్రయత్నించారు. మలయా తిరుగుబాటు 1948 నుండి 1960 వరకు కొనసాగింది. అలాగే ఈ తిరుగుబాటు దారుల మీద మలయాన్ కామంవెల్ట్ సైన్యాలు సాగించిన ఈ యుద్ధం దీర్ఘకాల వ్యతిరేక తిరుగుబాటు పోరాటంగా కామంవెల్త్ చరిత్రలో నిలిచిపోయింది. తరువాత మలయా ఫెడరేషన్ మరియు సబాహ్, సరవాక్ మరియు సింగపూర్ బ్రిటిష్ క్రౌన్ కాలనీలు ఒక ఒప్పందానికి వచ్చయి. ఫెడరేషన్ ప్రతిపాదించిన తేదీ 1963 ఆగస్ట్ 31 అయినప్పటికీ ఒప్పందం అమలుకు రావడానికి ఇండోనేషియా నేత సుకర్నో మరియు సారావాక్ యునైటెడ్ పీపుల్స్ వ్యతిరేకంతో సెప్టెంబర్సెప్టెంబరు 16 వరకు ఆలస్యం జరిగింది.
 
ఫెడరేషన్ తీవ్రమైన ఘర్షణలు తీసుకురావడమే కాక 1965లో ఇండోనేషియా మరియు సింగపూరులతో పోరాటం జాతి ఘర్షణలు రావడానికి కూడా కారణం అయింది. ఈ జాతి ఘర్షణలు పాతుకుపోయి 1969 మే 13 నాటికి అల్లర్లు చెలరేగాయి. అల్లర్ల తరువాత ప్రధానమంత్రి తన్ అబ్దుల్ రజాక్ వివాదాస్పదమైన కొత్త ఆర్ధికవిధానాలను ప్రవేశపెట్టాడు. ప్రధాన మంత్రి మహేందిర్ మొహమ్మద్ పాలనలో 1980 లో వేగవంతమైన ఆర్ధిక ప్రగతి నగరనిర్మాణం ప్రారంభం అయ్యాయి. పెట్రోనాస్ టవర్స్, ది నార్త్ సౌత్ ఎక్స్‌ప్రెస్ వే, ది న్యూ ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ ఆఫ్ పుత్రాలయా మరియు మల్టీమీడియా సూపర్ కారిడార్ వంటి నిర్మాణాలు వాటిలో కొన్ని. అయినప్పటికీ 1990 ఆసియా ఆర్ధిక దిగ్బంధం సమయంలో కరెంసీ, స్టాక్ మరియు స్థిరాస్థి మార్కెట్ దాదాపు పడిపోయింది.
పంక్తి 129:
 
వ్యవసాయం మరియు కొయ్య కొరకు అడవులను నరికివేయడం వృక్షసంపదకు నష్టం వాటిల్లడమే కాక దేశపర్యావరణం కలుషితమవడానికి కారణం అయింది. సారవాక్ లోని వర్షారణ్యాలు 80% నాశనం అయ్యయి. అరణ్యాలు నరికివేత వలన తూర్పు మలేషియా వరదలతో తీవ్రనష్టాలను చవిచూసింది. మలేషియా ద్వీపకల్ప అరణ్యాలలో 60% కనపించకుండా పోయాయి. ప్రస్తుత రీతిలో అరణ్యాల నరికివేత జరిగితే 2020 నాటికి అరణ్యాలు పూర్తిగా నాశనం కాగలవని భావిస్తున్నారు. అరణ్యల నరికివేసి తోటల పెంపకానికి ముఖ్యత్వం ఇవ్వడం జంతువులకు, శీలీంద్రాలు మరియు మొక్కల జీవనశైలికి పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం మిగిలిఉన్న అరణ్యాలు నేషనల్ పార్కులకు మాత్రమే పరిమితమైంది. నివాసప్రాంతాల నాశనం సముద్రజీవులను ప్రమాదానికి గురిచేసింది.
మరొక ప్రధాన సమస్య చట్టవిరుద్దంమైన చేపలవేట. చేపలవేటలో డైనమైట్ ఉపయోగం మరియు పాయిజన్ ఉపయోగం పర్యావణానానికి పెనుముప్పును కలిగిస్తుంది. 1950 నుండి ప్రస్తుత కాలానికి లెదర్ బాక్ తాబేళ్ళ సంఖ్య ఇప్పటికే 98% క్షీణించింది. కొన్ని జంతువుల క్షీణతకు వేట ఒక కారణం ఔతుంది. అధికౌపయోగం మరియు జంతువుల శరీరభాగాలు వాణిజ్య ఆదాయానికి ఉపయోగించడం సముద్రజీవులుసముద్రజీవుల నుండి పులులు అంతరించేదశకు చేరుకోవడానికి కారణమౌతున్నాయి. అనియంత్రిత పర్యాటక పరిశ్రమ అభివృద్ధి సముద్రజీవుల ఉనికిని ప్రమాదంలో పడివేసింది.
 
మలేషియన్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆర్ధికప్రగతి సాధించడానికి కృషిచేస్తున్నది. అయినప్పటికీ కొన్ని పెద్ద సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు కూడా తలెత్యుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ దుష్ప్రభాలు మరియు అడవుల నరికివేత కారణంగా పెరిగిన కాలుష్యం సంస్యలను ఎదుర్కొంటున్నది. [[ఫెడరల్ ప్రభుత్వం]] సంవత్సరానికి 10% కొయ్య పరికపాల వినియోగం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది. దేశంలో అరణ్యాల పరిరక్షనిమిత్తం తూర్పు మలేషియాలో 23 మరియు మలేషియా ద్వీపకల్పంలో 5 మొత్తం 28 నేహనల్ పార్కులు స్థాపించబడ్డాయి. సిపడాన్ దీవుల వంటి ప్రదేశాలలో పర్యాటకుల రాకను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. జంతువుల రవాణా పెద్ద సమస్యగా భావించబడుతుంది. మలేషియా ప్రభుత్వం బ్రూనై మరియు ఇండోనేషియా ప్రభుత్వాలతో చర్చింది జంతువుల రవాణా తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.
పంక్తి 151:
మలేషియాలో రైల్వే మార్గాల పొడవు 1,849 కిలోమీటర్లు. [[కోలాలంపూర్]] వంటి నగరాలలో లైట్ రైల్ ట్రాంస్ పోర్ట్ సిస్టం పనిచేస్తుంది. కోలాంపూర్ నుండి సింగపూర్ వరకు ఉన్న రైల్ మార్గం ది ఆసియన్ రైల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తుంది. ఈ మార్గాన్ని సింగపూర్ నుండి చైనా వరకు నిర్మించాలని యోచిస్తున్నారు.
 
మలేషియా సంప్రదాయక విద్యుత్తు చమురు మరియు సహజవాయు ఆధారితమైనది. దేశం 13 గిగాబైట్ల విద్యుత్తును ఉత్పత్తుచేసే శక్తి కలిగి ఉంది. అయినప్పటికీ దేశంలోని సహజవాయువుల నిలువలు 33 సంవత్సరాకు సరిపోతుంది. చమురు నిలువలు 19 సంవత్సరాల విద్యుత్తు అవసరాలను తీర్చగలవు. విద్యుత్తు అవసరాలు అధికమౌతున్న కారణాన మలేషియా కొత్త వనరుల అభివృద్ధికి కృషిచేస్తుంది. 16% విద్యుత్తు హైడ్రోఎలెక్ట్రిక్ విధానంలో ఉత్పత్తి చేయబడుతుంది. మిగిలిన 84% విద్యుత్తు దర్మల్ విధానంలో ఉత్పత్తి చేయబడుతుంది. ది ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీని ప్రభుత్వ ఆధీన సంస్థ అయిన పెట్రోనాస్ అధిగమించింది. ది ఎనర్జీ కమీషన్కమిషన్ ఆఫ్ మలేషియా నియంత్రణలో విద్యుత్తు రంగం పనిచేస్తుంది.
 
=== విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికం ===
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు