మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, లొ → లో, లో → లో , కి → కి (2), సంబంది using AWB
పంక్తి 1:
[[బొమ్మ:Mallampalli Somasekhara Sarma.jpg|right|thumb]]
'''మల్లంపల్లి సోమశేఖర శర్మ''' (''Mallampalli Somasekhara Sarma'') సుప్రసిద్ధ [[తెలుగు]] చారిత్రక పరిశోధకుడు. ప్రసిద్ధి చెందిన [[పురాలిపి]] శాస్త్రజ్ఞుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పోడూరు]] మండలంలోని [[మినిమించిలిపాడు]] లో డిసెంబర్డిసెంబరు 9 వ తేదిన శ్రీమతి నాగమ్మ , భద్రరయ్య గార్లకు [[1891]] జన్మించాడు . శర్మగారి గృహ నామమైన మల్లంపల్లి అనే గ్రామం తెలంగాణలోని "పాలకూరు" కి "బమ్మెర" కు సమీపమున నున్న గ్రామం కాకతీయ పతనానంతరం శర్మ గారి పూర్వీకులు అక్కడ నుంచి గోదావరి మండలానికి తరలి వచ్చరాణి తెలుస్తుంది ''సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి''సాహిత్యరంగంలోను, రాజీకీయ రంగంలోను ప్రసిద్దిప్రసిద్ధి గాంచాఈ. బిపిన్ చంద్రపాల్ ప్రసంగాల ప్రాభావం శర్మ గారి మిద వుండి రాజమహేనద్రవరంలో విద్యార్ధులువిద్యార్థులు వందేమాతర ఉద్యమం చెప్పట్టిరి <ref name="BSL">డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు వ్యాఖ్య. ''బౌద్ధము-ఆంధ్రము'' అనే వ్యాస సంకలనం నుండి</ref>.
 
అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలోమెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించాడు. కథలు, నాటకాలు, నవలలు, [[పద్యాలు]] వివిధ పత్రికలలో ప్రచురించాడు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని [[మద్రాసు]] నగరానికి మారింది. ఆరోజులలో ''చరిత్ర చతురాననుడు''గా ప్రసిద్ధి చెందిన [[చిలుకూరి వీరభద్రరావు]]తో శర్మకు పరిచయమైంది. అతనికి సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు వ్రాశాడు. అనంతరం [[విజ్ఞాన సర్వస్వం]] కృషిలో [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]], [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], [[ఆచంట లక్ష్మీపతి]], మరియు [[రాయప్రోలు సుబ్బారావు]] వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు.
పంక్తి 10:
లిపి శాస్త్రంలోనే గాక ఆంధ్ర వాస్తు శిల్ప స్వభావ నిరూపణలో, ప్రతిమా స్వరూప నిర్ణయంలో శర్మ నిష్ణాతుడు. '''అమరావతీ స్తూపము''' అన్న అతని రచన ఇందుకు తార్కాణము. మొగల్‌రాజపురంలోని దుర్గ గుహలో మూలవిరాట్ స్థానంలో అస్పష్టంగా ఉన్న కుడ్య శిల్పాన్ని గుర్తించి అది అర్ధ నారీశ్వర మూర్తి అని సహేతుకంగా నిరూపించాడు.
 
సోమశేఖర శర్మ తన అధ్యయనాన్ని ఎక్కువగా మధ్య ఆంధ్ర యుగ చరిత్రపై సాగించాడు. సమస్యా భూయిష్టమైన [[వేంగి చాళుక్యులు|వేంగి చాళుక్యుల]] కాల నిర్ణయంపై కూలంకషంగా కృషిచేశాడు. [[కాకతీయులు]] అన్నా, [[తెలంగాణ]]మన్నా శర్మకు ప్రత్యేక అభిమానం. ఆ ప్రాంతం రాజవంశాలకు సంబందించిసంబంధించి 80కి పైగా శాసనాలను లఘు వ్యాఖ్యలతో ప్రచురించాడు. తన మిత్రుడు [[నేలటూరు వెంకటరమణయ్య]]తో కలిసి ఆచార్య యజ్దానీ సంపాదకత్వంలొసంపాదకత్వంలో వెలువడిన 'Early History of Deccan'లో సమగ్రమైన కాకతీయుల చరిత్రను వ్రాశాడు. కాకతీయుల తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే సమయం గురించి పరిశోధించాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో [[ముసునూరు కాపయ నాయకుడు]], [[ముసునూరు ప్రోలయ నాయకుడు]] తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History'లో వివరించాడు. ఈ "ముసునూరు యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు<ref name="BSL"/>.
 
అయితే సోమశేఖర శర్మ పరిశోధనలలో అగ్రస్థానం వహించే రచన 'The History of Reddi Kingdom and Kondaveedu and Rajahmundry'. అసంఖ్యాకమైన శాసనాలనూ, కవుల కావ్యాలనూ, ముస్లిం చరిత్రకారుల రచనలనూ పరిశోధించి, నమ్మదగిన సమాచారాన్ని నిగ్గుదేల్చి తయారు చేసిన ఉత్తమ రచన ఇది. ఆంధ్ర దేశానికి చెందిన విజయనగర, వెలమ, బహమనీ, ముసునూరు రాజ్యాల చరిత్రనూ, ఆ రాజ్యాల మధ్య సంబంధాలనూ వివరించే ఆంధ్ర చరిత్ర ఇది.
పంక్తి 26:
* ఆంధ్ర సంస్కృతి తరంగిణి (Archaeological series) - 1976 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ
* ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము - ప్రచురణ: ఆధునిక వాఙ్మయ కుటీరము, 22 దివాన్ రామ్ అయ్యంగార్ రోడ్డు, మద్రాసు-7, 1948, 128 పేజీలు - వెల రూ.1-8 [http://www.kosal.us/History/Andhra%20Kingdoms%20in%20Ancient%20India.html]
* రెడ్డి రాజ్యాల చరిత్ర ('హిస్టరీ ఆఫ్ రెడ్డీ కింగ్‌డమ్స్' ఆంగ్ల రచనకు ఆర్.వెంకటేశ్వరరావు తెలుగు అనువాదం) [http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=955]
* బౌద్ధ యుగము అంశంపై ఆయన రాసిన వ్యాసాలను చారిత్రకవ్యాసములు<ref>{{cite book|last1=సోమశేఖరశర్మ|first1=మల్లంపల్లి|title=చారిత్రిక వ్యాసములు|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=charithraka_vyasamulu_bhodhayugamu&author1=mallampalli%20somashekarasharma&subject1=NULL&year=1944%20&language1=telugu&pages=198&barcode=2020010004655&author2=NULL&identifier1=NULL&publisher1=andhunika%20vajmaya%20kuteeramu&contributor1=ccl&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&slocation1=NONE&sourcelib1=scl&scannerno1=0&digitalrepublisher1=par%20informatics,%20hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=in_copyright&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=book%20&url=/data6/upload/0152/599}}</ref> పుస్తకం రూపంలో 1944లో ప్రచురించారు.